twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా హీరోల దీపావళి హల్‌చల్.. పంచకట్టుతో సాయిధరమ్.. ఫ్యామిలీతో అల్లు అర్జున్

    |

    Recommended Video

    Mega Heroes Celebrate Diwali Grandly

    పండుగ ఏదైనా మెగా హీరోల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. మెగా హీరోల కుటుంబంలో ఈ దీపావళి కళ ఉట్టిపడుతున్నది. మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సంప్రదాయ దుస్తుల్లో హల్‌చల్ చేశారు. తన తల్లి, పెంపుడు కుక్కతో దిగిన ఫొటోను షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో దిగిన ఫొటో కేక పెట్టించింది.

    అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు.. మరికొద్ది రోజుల్లోనే!అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు.. మరికొద్ది రోజుల్లోనే!

     పంచెకట్టుతో సాయి ధరమ్ సోదరులు

    పంచెకట్టుతో సాయి ధరమ్ సోదరులు

    సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ మిలమిల మెరిసే తెల్లటి పంచకట్టు, షర్ట్‌, నల్లటి కళ్లద్దాలతో హ్యండ్సమ్ లుక్‌ను ప్రజెంట్ చేశారు. తనతల్లితో కలిసి ఇంటి ముందు ఫొటోకు ఫోజిచ్చారు. వారితోపాటు పెంపుడు కుక్క కూడా కెమెరాకు ఫొజుకొట్టింది.

     సాయి, వైష్ణవ్ తేజ్

    సాయి, వైష్ణవ్ తేజ్

    సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం మైత్రీ మూవీస్‌లో చిత్రలహరి అనే చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించే మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఇద్దరికి ఈ దీపావళి సానుకూల సంకేతాలతో మొదలైంది.

    అల్లు అర్జున్ ఫ్యామిలీతో

    అల్లు అర్జున్ ఫ్యామిలీతో

    అలాగే దీపావళీ పండుగను పురస్కరించుకొని అల్లు అర్జున్, ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలు సంతోషంలో మునిగిపోయారు. బన్నీ కూతురు, కుమారుడు ముద్దు ముద్దుగా కనిపించారు. హ్యాపీ దీపావళి అంటూ అభిమానులతో పండుగ సంబురాల్లో మునిగిపోయారు.

    త్రివిక్రమ్‌ కోసం వెయిటింగ్

    త్రివిక్రమ్‌ కోసం వెయిటింగ్

    అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ రూపొందించే చిత్రానికి కోసం వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

    English summary
    Mega Heroes Allu Arjun, Sai Dharam Tej celebrates Deepavali in high note. Allu Arjun, Sai Dharam Tej celebrated festival with family. Sai looks in traditional dress along with his brother and Mother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X