Don't Miss!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- News
వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ - సీఎం జగన్ మార్క్ నిర్ణయం..!!
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అల్లు స్నేహాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటారు. అలా ఈ ఇద్దరూ ఎప్పుడైన బయట కనిపిస్తే కెమెరా కళ్లకు పండుగే. కెమెరాలన్నీ వీరి వైపే చూస్తుంటాయి. అలా బన్నీ స్నేహాలు సోషల్ మీడియాలో చేసే రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆమధ్య నిహారిక పెళ్లికి బయల్దేరిన క్షణంలో బన్నీ ఓ కొంటె కామెంట్ చేశాడు. తన శ్రీమతి ఫోటోను చూపిస్తూ హాట్‌గా ఉంది కదా? అని కామెంట్ చేశాడు. అలా తాజాగా బన్నీ తన భార్య ఫోటోను మళ్లీ షేర్ చేశాడు.

సోషల్ మీడియాలో రచ్చ..
మామూలుగా
అయితే
బన్నీ
సోషల్
మీడియాలో
అంత
యాక్టివ్‌గా
ఏమీ
ఉండడు.
ఎప్పుడోసారి
సోషల్
మీడియాలో
పోస్ట్‌లు
పెడుతుంటాడు.
ఫ్యామిలీ,
సినిమా
విషయాలను
పంచుకుంటూ
ఉంటాడు.
తన
పిల్లలతో
చేసే
అల్లరి
గురించి
చెబుతుంటాడు.
అప్పుడప్పుడు
తన
సతీమణి
గురించి
పోస్ట్‌లు
పెడుతుంటాడు.
ఎద అందాలతో యువనటి ఆకాంక్ష.. ఇలాంటి శృంగారం మీరెప్పుడూ చూసి ఉండరు..

తాజాగా అలా..
ప్రస్తుతం
బన్నీ
ఫ్యామిలీ
మాల్దీవుల్లో
ఉన్న
సంగతి
తెలిసిందే.
అల్లు
అయాన్
బర్త్
డే
సందర్బంగా
ఫ్యామిలీ
అంతా
వెకేషన్‌కు
వెళ్లింది.
ఈ
క్రమంలో
అల్లు
పిల్లాడి
పుట్టిన
రోజును
మాల్దీవుల్లో
ఘనంగా
సెలెబ్రేట్
చేశారు.
ఈ
మేరకు
బన్నీ
షేర్
చేసిన
ఫోటోలు
బాగానే
వైరల్
అవుతున్నాయి.

అర్హ, స్నేహాలు..
తాజాగా అల్లు అర్హ, స్నేహాలు ఇద్దరూ కూడా మాల్దీవుల్లోని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. అలా ఈ తల్లీ కూతుళ్లు ముచ్చట్లు పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలోనే బన్నీ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక మాల్దీవులు అంటే ఎలాంటి డ్రెస్‌లు ధరిస్తారో అందరికీ తెలిసిందే.

ఇది వరకెన్నడూ..
ఇది వరకెన్నడూ చూడని విధంగా అల్లు స్నేహా కనిపించింది. వైట్ డ్రెస్‌లో అల్లు స్నేహా కనిపించింది. నెత్తిన క్యాప్ పెట్టుకుని షార్ట్ డ్రెస్ వేసుకుని కనిపించింది. ఇక బికినీలోనూ అక్కడి బీచ్‌లో సందడి చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి బన్నీ ఫ్యామిలీ మాల్దీవుల్లో రచ్చ చేస్తోంది.