Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అరచేతిని అడ్డుపెట్టి.. నగ్నంగా అమీ జాక్సన్ షాకింగ్ పిక్
అమీ జాక్సన్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలోనే అందాల ఆరబోత పీక్స్‌లో ఉంటే.. విదేశీ భామ అయిన అమీ జాక్సన్ ఇంకే రేంజ్లో రచ్చ చేయాలి. హాట్ ఫోటో షూట్లకే అమీ జాక్సన్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. బీచ్, బికినీల్లో అమీ జాక్సన్ కనిపిస్తూ అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. పెళ్లి కాక ముందే తల్లైన అమీ జాక్సన్ ఆ మధ్య వార్తల్లో తెగ హల్చల్ చేసింది. మళ్లీ తాజాగా సోషల్ మీడియాలో అమీ జాక్సన్ మంట పెట్టేసింది.
అందం ఉన్నా...
అమీ జాక్సన్‌కు అందం ఉన్నా అదృష్టం మాత్రం అంతగా లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అమీ జాక్స్న్కు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు. శంకర్ లాంటి దర్శకుడు సైతం రెండు అవకాశాలు ఇచ్చినా లక్ మాత్రం కలిసి రాలేదు. ఐ, రోబో 2 సినిమాలు భారీ ఎత్తున వచ్చాయి..చతికిలపడ్డాయి.
సోషల్ మీడియాలో ఫేమస్..
అమీ జాక్సన్ అందం వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం బాగానే పని చేసింది. ఆ విషయం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, వెరైటీ ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో తెలిసింది. సోషల్ మీడియాలో అమీ అందాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
పెళ్లి కాకుండానే..
అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లి అయింది. గర్భంతో ఉన్న స్పెషల్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట ఎంత చిచ్చు పెట్టాయో అందరికీ తెలిసిందే. చివరకు ఓ పండంటి బాబు(ఆండ్రూ) జన్మించాక ఆనందంతో అందరికీ పరిచయం చేసింది. అయితే తల్లిగా అయ్యాక మళ్లీ తన పాత ఫిట్‌నెస్‌లోకి మారేందుకు బాగానే ప్రయత్నించింది.
Recommended Video
నగ్నంగా ఫోటో షూట్..
తాజాగా అమీ జాక్సన్ సోషల్ మీడియాలో వేడి పుట్టించేందుకు బయల్దేరినట్టు అనిపిస్తోంది. ఈ లాక్‌డౌన్‌కు కాస్త మసాలా యాడ్ చేద్దామని వచ్చాను.. ఇలా జుట్టు మీదకు ఉండటం 2020లో హైలెట్ అని నాకు అనిపిస్తోంది అంటూ అమీ జాక్సన్ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో అరచేతిని అడ్డుపెట్టి అందాలను కవర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో మంట పెడుతోంది.