twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరచేతిని అడ్డుపెట్టి.. నగ్నంగా అమీ జాక్సన్ షాకింగ్ పిక్

    |

    అమీ జాక్సన్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలోనే అందాల ఆరబోత పీక్స్‌లో ఉంటే.. విదేశీ భామ అయిన అమీ జాక్సన్ ఇంకే రేంజ్‌లో రచ్చ చేయాలి. హాట్ ఫోటో షూట్లకే అమీ జాక్సన్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. బీచ్, బికినీల్లో అమీ జాక్సన్ కనిపిస్తూ అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. పెళ్లి కాక ముందే తల్లైన అమీ జాక్సన్ ఆ మధ్య వార్తల్లో తెగ హల్చల్ చేసింది. మళ్లీ తాజాగా సోషల్ మీడియాలో అమీ జాక్సన్ మంట పెట్టేసింది.

    అందం ఉన్నా...

    అందం ఉన్నా...

    అమీ జాక్సన్‌కు అందం ఉన్నా అదృష్టం మాత్రం అంతగా లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అమీ జాక్స్‌న్‌కు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు. శంకర్ లాంటి దర్శకుడు సైతం రెండు అవకాశాలు ఇచ్చినా లక్ మాత్రం కలిసి రాలేదు. ఐ, రోబో 2 సినిమాలు భారీ ఎత్తున వచ్చాయి..చతికిలపడ్డాయి.

    సోషల్ మీడియాలో ఫేమస్..

    సోషల్ మీడియాలో ఫేమస్..

    అమీ జాక్సన్ అందం వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం బాగానే పని చేసింది. ఆ విషయం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, వెరైటీ ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో తెలిసింది. సోషల్ మీడియాలో అమీ అందాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

    పెళ్లి కాకుండానే..

    పెళ్లి కాకుండానే..

    అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లి అయింది. గర్భంతో ఉన్న స్పెషల్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట ఎంత చిచ్చు పెట్టాయో అందరికీ తెలిసిందే. చివరకు ఓ పండంటి బాబు(ఆండ్రూ) జన్మించాక ఆనందంతో అందరికీ పరిచయం చేసింది. అయితే తల్లిగా అయ్యాక మళ్లీ తన పాత ఫిట్‌నెస్‌లోకి మారేందుకు బాగానే ప్రయత్నించింది.

    Recommended Video

    #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
    నగ్నంగా ఫోటో షూట్..

    నగ్నంగా ఫోటో షూట్..

    తాజాగా అమీ జాక్సన్ సోషల్ మీడియాలో వేడి పుట్టించేందుకు బయల్దేరినట్టు అనిపిస్తోంది. ఈ లాక్డౌన్‌కు కాస్త మసాలా యాడ్ చేద్దామని వచ్చాను.. ఇలా జుట్టు మీదకు ఉండటం 2020లో హైలెట్ అని నాకు అనిపిస్తోంది అంటూ అమీ జాక్సన్ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో అరచేతిని అడ్డుపెట్టి అందాలను కవర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో మంట పెడుతోంది.

    English summary
    Amy Jackson Latest Bold Pic Goes viral, I genuinely think having hair this high was the highlight of 2020 soooo thanks Patch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X