బాత్ టబ్‌లో న్యూడ్‌గా హీరోయిన్: తల్లి అయినా మారని తీరు.. హాట్ బ్యూటీపై విమర్శల వర్షం.!

By Manoj Kumar P

విదేశాలకు చెందిన అమ్మాయే అయినా యాక్టింగ్ మీద ఇష్టంతో ఇండియాలో అడుగు పెట్టింది హాట్ బ్యూటీ అమీ జాక్సన్. 'మద్రాసీ పట్టణం' అనే తమిళ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత హిందీలోనూ నటించింది. రామ్ చరణ్ నటించిన 'ఎవడు'తో టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఇక్కడ చేసింది ఒక్క సినిమానే అయినా ఎక్కువ గుర్తింపును సంపాదించింది. ఇటీవలే ఓ బిడ్డకు తల్లైన అమీ జాక్సన్.. తాజాగా బాత్ టబ్‌లో న్యూడ్‌గా ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. దీంతో విమర్శల పాలవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే....

గ్లామర్ మాత్రమే కాదు.. అలా కూడా కనిపించింది

గ్లామర్ మాత్రమే కాదు.. అలా కూడా కనిపించింది

విదేశీ వనిత అమీ జాక్సన్ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందింది. మోడలింగ్ రంగంలో సత్తా చాటడంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే అన్ని భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. కేవలం గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా... తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేసింది. ఫలితంగా ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది.

హాట్ ఫోజులతో రచ్చ రచ్చ.. అక్కడ ఫుల్ బిజీ

హాట్ ఫోజులతో రచ్చ రచ్చ.. అక్కడ ఫుల్ బిజీ

అమీ జాక్సన్ వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండేది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలపై తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపేది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేసేది. దీంతో ఈ ఇంగ్లీష్ బ్యూటీకి ఫాలోవర్లు గణనీయంగా పెరిగిపోయారు.

అతడితో ప్రేమాయణం.. పెళ్లి కాకుండానే తల్లైంది

అతడితో ప్రేమాయణం.. పెళ్లి కాకుండానే తల్లైంది

ఇండియాలో సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో అమీ జాక్సన్ ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది. పెళ్లి కాకపోయినప్పటికీ.. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక, ఇటీవలే అమీ జాక్సన్ ఓ మగబిడ్డకు బిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లి విషయంలో కీలక నిర్ణయం.. సినిమాలు కూడా

పెళ్లి విషయంలో కీలక నిర్ణయం.. సినిమాలు కూడా

చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న జార్జ్ - అమీ జాక్సన్ 2020లోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఇకపై ఆమె సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇకపై, తన దృష్టి మొత్తం బిడ్డ, భర్త పైనే అని ఆమె చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గర్భవతిగా ఉన్నా.. అలాంటివే షేర్ చేసింది

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే అమీ జాక్సన్.. గర్భవతిగా ఉన్న సమయంలోనూ హాట్ ఫొటోలు షేర్ చేసింది. అంతేకాదు, బేబి బంప్‌తో ప్రత్యేకమైన ఫొటోషూట్ చేయడంతో పాటు యోగాసనాలు కూడా చేసింది. అవి మాత్రమే కాకుండా రకరకాల భంగిమల్లో ఉన్న పిక్‌లను షేర్ చేసింది. దీంతో అమీపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడిపోయారు.

Recommended Video

#CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
బాత్ టబ్‌లో న్యూడ్‌గా ఫోజు.. విమర్శల వర్షం

బాత్ టబ్‌లో న్యూడ్‌గా ఫోజు.. విమర్శల వర్షం

తన బిడ్డకు సంబంధించిన ఫొటోలను ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది అమీ జాక్సన్. ఇందులో భాగంగానే తాజాగా తన కుమారుడితో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఒక ఫొటోలో ఆమె బాత్ టబ్‌లో న్యూడ్‌గా ఉంది. దీంతో బిడ్డకు తల్లైనా ప్రవర్తనలో మార్పు రాలేదని నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X