తల్లైనా తగ్గని అమీ జాక్సన్.. బట్టలు ఉన్నా లేనట్లే: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ!

చేతిలో సినిమాలు లేకున్నా.. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది నటీనటులు ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లోనే ఉంటున్నారు. అందునా ముద్దుగుమ్మలైతే సినిమాల్లో కనిపించిన దానికంటే గ్లామర్‌గా వీటిలో దర్శనమిస్తుంటారు. అందుకే మగ సెలెబ్రిటీలతో పోలిస్తే అమ్మాయిలను ఫాలో అయ్యే వారు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలా.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా.. తన అందచందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది విదేవీ వనిత అమీ జాక్సన్. తాజాగా ఈమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ దిగిన ఫొటోను వదిలింది. ఆ సంగతులు మీకోసం!

అలా ఎంట్రీ... రామ్ చరణ్‌ సినిమాతో తెలుగులో

అలా ఎంట్రీ... రామ్ చరణ్‌ సినిమాతో తెలుగులో

పేరుకు విదేశీ అమ్మాయే అయినా అమీ జాక్సన్ దక్షిణాది సినిమాలతో పాపులర్ అయింది. 'మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన 'ఎవడు' మూవీతో తెలుగులోకీ అడుగు పెట్టింది. ఆ వెంటనే దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'ఐ', 'రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది.

యాక్టింగ్‌లోనూ సత్తా.. గ్లామర్‌గా కనిపించడంతో

యాక్టింగ్‌లోనూ సత్తా.. గ్లామర్‌గా కనిపించడంతో

గ్లామర్ పాత్రలనే కాదు.. యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ కూడా చక్కగా చేస్తానని నిరూపించింది అమీ జాక్సన్. అందుకే ఆమె నటించింది కొన్ని చిత్రాల్లోనేనైనా ఎక్కువ పేరును సంపాదించుకుంది. పలు చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు... ఉత్తమ నటిగా పలు అవార్డులను సైతం అందుకుంది. దీంతో అమీ జాక్సన్‌కు వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. కానీ, కొన్నింటికి మాత్రమే ఓకే చెప్పింది.

అతడితో డేటింగ్.. గర్భంతో ఉండగానే నిశ్చితార్థం

అతడితో డేటింగ్.. గర్భంతో ఉండగానే నిశ్చితార్థం

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలో అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ విదేశీ ప్రేమజంట నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయింది.

బిడ్డకు తల్లైన అమీ జాక్సన్... పెళ్లి పెండింగ్‌లోనే

బిడ్డకు తల్లైన అమీ జాక్సన్... పెళ్లి పెండింగ్‌లోనే

అమీ జాక్సన్ ఏడాదిన్నర క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారితో కలిసి తరచూ ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువ సమయంలో తనతోనే గడుపుతూ సినిమాకు సైతం దూరం అయింది. ఇదిలా ఉండగా, అమీ జాక్సన్ మాత్రం వివాహానికి సిద్ధం కాలేదు. నిశ్చితార్థం జరిగి రెండేళ్లకు పైగా అవుతోన్న ఇది జరగకపోవడం విశేషం.

తల్లైనా తగ్గని అమీ జాక్సన్.. బట్టలున్నా లేనట్లే

తల్లైనా తగ్గని అమీ జాక్సన్.. బట్టలున్నా లేనట్లే

అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆమె తన అందమైన ఫొటోలు, వీడియోలతో తెగ హల్‌చల్ చేసింది. గర్భంతో ఉన్న సమయంలోనూ గ్లామర్ ఫొటోలను వదిలింది. ఇక, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ విదేశీ హీరోయిన్ ఓ హాట్ హాట్ పిక్‌ను వదిలింది.

ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ!

ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ!

తాజాగా అమీ జాక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. అందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకుని ఉంది. తద్వారా తన ఎద అందాలను క్లియర్‌గా చూపిస్తోంది. తల్లైనా ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ హాట్ హాట్ పిక్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె మరోసారి హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X