కసి అంటూ భర్త బుగ్గను గిల్లుతున్న అనసూయ.. న్యూ ఇయర్ స్పెషల్ పిక్ వైరల్
అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వాటిపై ఎదురయ్యే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో అనసూయ ఫోటోలు, అనసూయ పేరు కనిపించని, వినిపించని రోజంటూ ఉండదు. వివాదాం అవుతుందని తెలిసే చేస్తుందా.. లేదా.. అనసూయ చేశాకే వివాదం అవుతుందో తెలియదు. కానీ అనసూయ ఫోటోలు, అందులో ఆమె వస్త్రాధారణ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

ఇంట్లో అలా..
గతంలో ఓ సారి అనసూయ తన ఇంట్లో సరదాగా గడుపుతున్న ఫోటోలు, డ్యాన్సింగ్ వీడియోలు షేర్ చేసింది. ఇంట్లోనూ తొడలు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవడంపై ఆ మధ్య అనసూయపై విరుచుకుపడ్డారు. అనసూయ కూడా తిరిగి నెటిజన్లను గట్టిగా బదులు ఇచ్చింది.

వెరైటీ ఫోటోషూట్లు..
అనసూయ కామెంట్ల కన్నా కూడా ఫోటోలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ప్రతీవారం స్పెషల్ ఫోటో షూట్లతో నానా రచ్చ చేస్తుంటుంది. జబర్దస్త్ ఎపిసోడ్‌లో వేసుకున్న క్యాస్టూమ్స్‌తో ఫోటో షూట్ చేస్తూ అనసూయ సందడి చేస్తూ ఉంటుంది.

న్యూ ఇయర్ స్పెషల్ పిక్..
స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేకంగా రెడీ అయిన ఫోటోలను షేర్ చేసే అనసూయ న్యూ ఇయర్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. వరుసగా ఫోటోలను షేర్ చేస్తూ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. పొట్టి డ్రెస్సుతో మొదటి ఫోటోను షేర్ చేసిన అనసూయ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

ప్యాంట్ వేసుకోకుండానే..
ఇక ఆ వెంటనే మరి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో మొత్తంగా ప్యాంట్ వేసుకోకుండానే షాక్ ఇచ్చింది. ఆ వెంటనే మరో ఫోటో షేర్ చేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇందులొ తన భర్త బుగ్గను లాగుతూ కసి అంటూ పేర్కొంది. అలా భర్త మీద అనసూయ పడిపోవడం, ప్రేమగా హత్తుకోవడంతో ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











