మరీ ఇంత దారుణమా? వదలకుండా చంపేయాల్సిందే.. యాంకర్ అనసూయ ఎమోషనల్

తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ క్రమంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్న విధంగా లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంపై టాప్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ...

నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

అందరూ ఇమ్యునిటీని పెంచుకోవాలి

అందరూ ఇమ్యునిటీని పెంచుకోవాలి

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు అనసూయ సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ రోగ నిర్ధారణ శక్తిని పెంపొందించుకొనేలా అధికారులు ప్రోత్సహించాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌ను పకడ్బందిగా పాటించి సామూహికంగా కరోనావైరస్‌ను తుద ముట్టించాలి అంటూ అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు.

అక్షర గౌడ ఫుల్ ఫ్రీగా క్లీవేజ్ షో.. బికినీలో మరింత ఘాటుగా, నాటుగా

పరిస్థితులు దారుణంగా

పరిస్థితులు దారుణంగా

తాజా లాక్‌డౌన్‌లో మొదటి రోజు క్వారంటైన్ గురించి అనసూయ వెల్లడిస్తూ.. ఏడాది తర్వాత మళ్లీ శూన్యంలోకి ప్రవేశించాం. పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఐక్యంగా ఈ మహమ్మారిని తుదముట్టించాలి అని అనసూయ తన పోస్టులో తెలిపారు.

ఆర్తి వెంకటేష్ బ్యూటీఫుల్ ఫోటోలు.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

సరైన ఆహారం.. వర్కవుట్లు చేయాలి

సరైన ఆహారం.. వర్కవుట్లు చేయాలి

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ప్రతీ ఒక్కరు ఇమ్యునిటీ పెంచుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకొంటూ, సరిగ్గా వర్కవుట్లు చేయండి. సురక్షితంగా ఉండండి.. థాంక్యూ అంటూ అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు.

బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

జబర్దస్త్ కామెడీతో

జబర్దస్త్ కామెడీతో

అనసూయ టీవీ కెరీర్ విషయానికి వస్తే.. జబర్దస్త్ కామెడీ షోతో అత్యంత ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్నారు. రోజా, మనోతో కలిసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. త్వరలోనే కమెడియన్ అలీతో కలిసి డ్రామా జూనియర్ సీజన్‌ 5లో జడ్జీగా కనిపించబోతున్నారు. అలాగే తళ్లా? పెళ్లా? అనే షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
పుష్ప, ఆచార్య చిత్రాల్లో అనసూయ

పుష్ప, ఆచార్య చిత్రాల్లో అనసూయ

ఇక అనసూయ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్యలో, రవితేజ ఖిలాడీ, అల్లు అర్జున్ పుష్ప చిత్రాల్లోను.. అలాగే భీష్మ పర్వం, కృష్ణవంశీ రూపొందించే రంగ మార్తాండ చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X