తెల్ల చీరలో అనసూయ సోయగాలు.. రంగమ్మత్త అందాలకు నెటిజన్స్ ఫిదా!

తెల్ల చీరకు సరిగమ పదనిస.. అనే ఓ అద్భుతమైన పాట ఉందని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాటలో శ్రీదేవీ అందాలకు ఫిదా కానీ తెలుగు వారెవ్వరూ ఉండరు. అదే విధంగా ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలకు కూడా ఫిదా కానీ వారెవ్వరూ ఉండరు. నిత్యం ఫోటో షూట్లతో హల్చల్ చేసే అనసూయ.. ఈ సారి వెరైటీ చీరలో దర్శనమిచ్చింది. ఆ మధ్య లాక్ డౌన్ చీరతో నెటిజన్లను చుట్టేసిన అనసూయ.. మళ్లీ ఇలా దర్శనమిచ్చింది.

అనసూయ ఫోటో షూట్లు..

అనసూయ ఫోటో షూట్లు..

బుల్లితెర, వెండితెర అనే సంబంధం లేకుండా అనసూయ కనబడితే ఆ రేంజ్ మారుతుంది. అందంతోనే కాదు నటనతోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది అనసూయ. రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సోషల్ మీడియాలోనూ అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ చేయడం, ఫోటోలతో నెటిజన్ల ఆకట్టుకోవడం వంటివి చేస్తూనే ఉంటుంది.

నాభి అందాలు..

నాభి అందాలు..

అయితే అనసూయకు ఎలాంటి డ్రెస్ వేసినా ఇట్టే నప్పుతుంది. మోడ్రన్ డ్రెస్సులైనా సరే, సంప్రదాయ వస్త్రాలైనా సరే అనసూయ ధరిస్తే వచ్చే అందమే వేరు. అనసూయ చీర కడితే మాత్రం కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో లైవ్‌లోకి వచ్చిన అనసూయ చీరలో దర్శనమిచ్చింది. ఆ సమయంలో బయటపడ్డ నాభి అందాలు నెట్టింట పెద్ద చిచ్చునే పెట్టింది.

ఈ మధ్య కాస్త..

ఈ మధ్య కాస్త..

లాక్ డౌన్ తరువాత మళ్లీ షూటింగ్ మొదలెట్టగా అనసూయ మాత్రం కొత్త కొత్తగా రెడీ అవుతోంది. జుట్టు వెరైటీగా కత్తిరించుకుంది, వింత వింత రంగులు వేసుకుని పరదేశీ పిల్లలా తయారైంది. ఆ సమయంలో అనసూయ ఫోటోలపై విపరతీమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అనసూయ చిన్న పిల్లలా మారి బుల్లి స్కర్ట్, పొట్టి టీ షర్ట్ ధరించిన ఫోటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
చీరలో ఒంపుసొంపులు..

చీరలో ఒంపుసొంపులు..

ఇక చీర కడితే వచ్చే అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అందులోనూ అనసూయ లాంటి అందగత్తెలు కడితే ఇంకేమైనా ఉంటుందా?. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఏర్పడింది. అనసూయ తెల్ల చీర కట్టి తన ఒంపుసొంపుల వల వేసింది. దీంతో ఆ గాలానికి నెటిజన్లు చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. అనసూయ కట్టిన చీర, ఆ ఫోటోలు, ఆ ఫోజులు ప్రస్తుతం నెట్టింట అగ్గి రాజేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X