అందాలతో కిక్కిచ్చిన అనసూయ.. కాకపోతే కాస్త భిన్నంగా.. రియల్లీ సూపర్బ్.. మీరే చూడండి

Recommended Video

Anasuya Bharadwaj's Hot Photo Shoots Goes Viral ||

అనసూయ.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతున్న సెలెబ్రిటీ. చురుకుదనం దానిని తలదన్నే అందం రెండూ ఆమె సొంతం. అందుకే అనసూయకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న అందాల విందు ఆ ఫాలోయింగ్‌కి రెక్కలు కడుతోంది. స్టార్ హీరోయిన్‌ని తదన్నేలా రోజురోజుకు క్రేజ్ పెంచేసుకుపోతోంది ఈ హాట్ యాంకర్.

హాట్ యాంకర్

హాట్ యాంకర్

హాట్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ బ్యూటీ ఎవరు అంటే ముందుగా ఈమె పేరే చెప్పుకోవాలి.

యాంకర్‌గా బుల్లితెరపై

యాంకర్‌గా బుల్లితెరపై

యాంకర్‌గా బుల్లితెరపై, యాక్టర్‌గా వెండితెరపై అనసూయ జోరు కొనసాగుతోంది. పైగా ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టీవ్ గా ఉంటున్న ఈమె తన ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్‌తో మతిపోగెట్టేస్తోంది.

స్పెషల్ ఫోటో షూట్స్‌

స్పెషల్ ఫోటో షూట్స్‌

రకరకాల దుస్తులతో స్పెషల్ ఫోటో షూట్స్‌లో పాల్గొని నెటిజన్లను కనువిందు చేస్తోంది.

చీరకట్టులో స్పెషల్ కిక్

చీరకట్టులో స్పెషల్ కిక్

ఈ నేపథ్యంలోనే తాజాగా చీరకట్టులో స్పెషల్ కిక్ ఇచ్చింది అనసూయ. కనిపించీ కనిపించని అందాలతో ఈ లుక్స్ లో కుర్రకారు మతి పోగొడుతోంది.

మోడ్రెన్ డ్రెస్‌లో

మోడ్రెన్ డ్రెస్‌లో

ఇటీవలే సైమా వేడుకలకు వెళ్లిన అనసూయ అక్కడ మోడ్రెన్ డ్రెస్ లో కనిపించి వావ్ అనిపించింది.

ఎవ్వరైనా సరే

ఎవ్వరైనా సరే

ఎవ్వరైనా సరే తనను రీప్లేస్ చేయడం కష్టం అంటూ వెరీ కాన్ఫిడెంట్ గా సందేశమిస్తూ తన హాట్ ఫోటో షూట్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది అనసూయ.

 పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లిగా

పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లిగా

అనసూయ వేసుకుంటున్న డ్రెస్సింగ్‌సెన్స్‌పై కొందరు విరుచుకుపడుతూ తెగ విమర్శిస్తున్నారు. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఈమె ఇలాంటి బట్టలేసుకోవడమేంటి? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

తన లైఫ్ స్టైల్ తనదే అని

తన లైఫ్ స్టైల్ తనదే అని

అయితే అనసూయ మాత్రం తన లైఫ్ స్టైల్ తనదే అని, తనకు అన్ని లిమిట్స్ తెలుసు అని విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ వస్తోంది.

అనసూయ ప్రయాణం జోరుగా

అనసూయ ప్రయాణం జోరుగా

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా అనసూయ ప్రయాణం జోరుగా సాగుతోంది. ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ సినిమా 'కథనం'లో ఇప్పటిదాకా కనిపించని డిఫరెంట్ రోల్.. పైగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది అన‌సూయ‌.

అనసూయ హంగామానే

అనసూయ హంగామానే

మొత్తానికైతే బుల్లితెర, వెండితెర, ఆన్‌లైన్ అనే తేడా లేకుండా అన్ని వేదికలపైనా అనసూయ హంగామానే కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X