నైట్ మోడ్‌లో అనసూయ.. మైకం తెప్పించేలా కిక్కు.. మాములుగా లేదండీ మ్యాటర్!

అనసూయ భరధ్వాజ్.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతున్న ఈ సెలెబ్రిటీ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్. చురుకుదనం దానిని తలదన్నే అందం అన్నీ ఆమె సొంతమే. ప్రతీవారం బుల్లితెరపై వినోదాల విందు ఇస్తూ కనువిందు చేయడం అమ్మడి ప్రత్యేకత.

నెట్టింట జోరు.. ఎక్కడ చూసినా ఆమెనే

నెట్టింట జోరు.. ఎక్కడ చూసినా ఆమెనే

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ ఉండే అనసూయ.. అక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది. దీంతో ఆమె చేసిన పోస్టులన్నీ ఇట్టే వైరల్ అవుతున్నాయి.

అందాలకు కొదవే లేదు అన్నట్లుగా..

అందాలకు కొదవే లేదు అన్నట్లుగా..

నెట్టింట అనసూయ చేస్తున్న అందాల ప్రదర్శన ఆమె ఫాలోయింగ్‌కి రెక్కలు కడుతోంది. స్టార్ హీరోయిన్‌ని తలదన్నేలా రోజురోజుకు క్రేజ్ పెంచేసుకుపోతోంది ఈ హాట్ యాంకర్.

రాత్రివేళ హీటెక్కించిన అనసూయ

రాత్రివేళ హీటెక్కించిన అనసూయ

ఇందులో భాగంగా తాజాగా రాత్రివేళ హీటెక్కించి హైలైట్ అయ్యింది అనసూయ. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా అందంతో మాయ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మాములుగా లేదు మ్యాటర్!

మాములుగా లేదు మ్యాటర్!

అనసూయ పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. వావ్.. బ్యూటిఫుల్ అనసూయ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లిగా

పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లిగా

అనసూయ వేసుకుంటున్న డ్రెస్సింగ్‌సెన్స్‌పై కొందరు విరుచుకు పడుతున్నారు కూడా. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న మీరు ఇలాంటి బట్టలేసుకోవడమేంటి? అంటూ ట్రోల్ చేసిన వారు ఉన్నారు. అయినా అనసూయ లైట్ తీసుకొన్న సందర్భాలు చాలా ఉన్నాయి.

 తన లైఫ్ స్టైల్ తనదే అన్నట్లుగా జబర్దస్తీ

తన లైఫ్ స్టైల్ తనదే అన్నట్లుగా జబర్దస్తీ

అనసూయ మాత్రం తన లైఫ్ స్టైల్ తనదే అన్నట్లుగా, తనకు అన్ని లిమిట్స్ తెలుసు అని విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ సోషల్ మీడియా విందు ఇస్తూనే ఉంది. మోడ్రెన్ బ్యూటీ అనిపించుకుంటోంది.

అందాలు మాత్రమే కాదు.. అవి కూడా

అందాలు మాత్రమే కాదు.. అవి కూడా

సోషల్ మీడియాలో అనసూయ అందాల ఆరబోతకే పరిమితం కాకుండా ట్రెండ్ ఫాలో అవుతూ సమాజానికి ఉపయోగపడే అన్ని అంశాలపై కూడా స్పందించడం ఆమె లోని మరో కోణం.

అనసూయ ప్రయాణం జోరుగా

అనసూయ ప్రయాణం జోరుగా

బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా అనసూయ ప్రయాణం జోరుగా సాగుతోంది. ఇటీవలే లేడీ ఓరియెంటెడ్ సినిమా 'కథనం'లో ఇప్పటిదాకా కనిపించని డిఫరెంట్ రోల్.. పైగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించి ఆకట్టుకుంది అన‌సూయ‌.

చిరు 152లో కూడా రంగమ్మత్త

చిరు 152లో కూడా రంగమ్మత్త

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ.. ఇప్పుడు చెర్రీ తండ్రి చిరంజీవితో కూడా తెర పంచుకోనుందని తెలుస్తోంది. కొరటాల దర్శకత్వంలో రాబోతున్న చిరు 152లో అనసూయ ముఖ్యపాత్ర పోషించనుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X