రంగమ్మత్తది వేరే లెవెల్ చీరకట్టు.. అందంతో అనసూయ కనికట్టు

అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడ్రన్ దుస్తులు ధరించినా, చీరకట్టులో మెరిసినా కూడా అనసూయ తన ముద్రను వేస్తుంటుంది. వెండితెరపై నటిగా అందరినీ ఆకట్టుకుంటే.. బుల్లితెరపై తన గ్లామర్‌తో గాలమేస్తుంటుంది. జబర్దస్త్ షోలో అనసూయ చేసే అందాల విందు ఏ రేంజ్‌లో ఉంటుందో.. ఆ ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే.

 జబర్దస్త్ ఫోటో షూట్లు..

జబర్దస్త్ ఫోటో షూట్లు..

ప్రతీ వారం వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్‌లో అనసూయ రకరకాల మేకప్పులు, స్టైలింగ్, డ్రెస్సింగ్స్‌లతో అదరగొడుతుంది. చీరకట్టైనా, మోడ్రన్ డ్రెస్‌ ఇలా ఏదైనా సరే అనసూయ కనిపిస్తే చాలా అందరూ ఫిదా అవ్వాల్సిందే. అనసూయ షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ వివాదాలకు దారి తీస్తూనే ఉంటాయి.

 సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వాటిపై జరిగే ట్రోలింగ్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. నెటిజన్లు చేసే ట్రోల్, వాటిపై అనసూయ వేసే కౌంటర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు.

చీరకట్టులో రచ్చ..

చీరకట్టులో రచ్చ..

అనసూయ చీరకడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక చీరలో అనసూయ ఒంపుసొంపులు చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. నడుము, నాభి అందాలు బయటపడటంతో అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Allu Arjun Next Movie With Bommarillu Bhaskar After 12 Years
ప్రస్తుతం అక్కడే..

ప్రస్తుతం అక్కడే..

అయితే అనసూయ ఇప్పుడు ఇటలీలో ఉన్న విషయం తెలిసిందే. మిలాన్‌లో ఖిలాడీ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కోసం అనసూయ ఇటలీకి వెళ్లింది. రవితేజ రవివర్మ కాంబోలో రాబోతోన్న ఈ చిత్రంలో అనసూయ అదిరిపోయే పాత్రలో కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X