అనసూయ అంటే అసూయ.. ఆడవాళ్లందరికీ కుళ్లు.. మొదటిసారిగా గుట్టు విప్పిన యాంకర్ సుమ

ఏ రంగంలోనైనా సరే ఒకరి కంటే ఇంకొకరు ఎక్కువ ఎత్తుకు వెళ్లినా, పోటీ ఇచ్చినా, గొప్ప విజయాలు సాధించినా.. ఏదో ఒక మూలలో చిన్న ఫీలింగ్ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది మానవ సహజం. అదే విధంగా యాంకరింగ్‌లో జేజమ్మ, ఈ రంగంలో ఎవరెస్ట్ శిఖరం వంటిది యాంకర్ సుమ. అటువంటి సుమకు కూడా ఒకానొక సమయంలో అనసూయను చూస్తే జెలసీ ఫీలింగ్ కలిగిందట. ఈ విషయాన్ని సుమ మొదటి సారిగా బయటకు చెప్పింది.

బుల్లితెర రాణి..

బుల్లితెర రాణి..

బుల్లితెరపై మకుటం లేని మహారాణి సుమ. అటువంటి సుమ కనబడని రోజు, చేయని షో అంటూ ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ గడపలో సుమ నామం జపిస్తూనే ఉంటారు. అంతలా యాంకరింగ్‌లో పాతుకుపోయింది. సుమ ఓ మేరునగ శిఖరం.

గ్లామర్ టచ్..

గ్లామర్ టచ్..

అయితే సుమలో ఉన్న వాక్పటిమ, వాక్ధాటికి ఎవ్వరూ సాటి రారు. సుమలోని ఆ విశిష్టతే ఇంత కాలం పాటు యాంకరింగ్ సామ్రాజ్యంలో సింహాసాన్ని అధిష్టించేలా చేసింది. అయితే యాంకరింగ్ గ్లామర్ టచ్ ఇవ్వడం ఆరంభించిన కొత్తలో అనసూయ, రష్మీ వంటి వారు కాస్త హల్చల్ చేశారు. అందాల ఆరబోతతో బుల్లితెరపై వేడి పుట్టించారు.

అనసూయను చూసి..

అనసూయను చూసి..

అయితే తాను మొదట్లో యాంకర్స్‌లో అనసూయను చూసి ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చింది. అది జెలసీనో, భయమో దాని పేరోంటి తెలియదు కానీ.. ఆమె చాలా అందంగా, తెల్లగా ఉంటుందని, ఆమె మొహం కూడా క్లియర్‌గా ఉంటుందని, తనలా పింపుల్స్ ఉండవని చెప్పుకొచ్చింది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
అందరికీ కుళ్లు..

అందరికీ కుళ్లు..

ఆడవాళ్లందరికీ సహజంగానే కుళ్లు ఉంటుంది కదా.. తనకూ అలాంటిదేనని అనసూయ గురించి తన అభిప్రాయాన్ని తెలిపింది. అయితే తమకు కుళ్లు ఉండదని చెప్పే ఆడవాళ్లను నమ్మొద్దని, అలా చెప్తున్నారంటే అది అబద్దమని పేర్కొంది. ఆడవాళ్లకు కుళ్లు ఉంటుందని ఓ నగ్న సత్యాన్ని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X