నల్ల చీరలో నడుము అందాల విందు.. పైటను తప్పిస్తూ యాంకర్ వర్షిణి రచ్చ
బుల్లితెరపై యాంకర్లు తమ అందాల ఆరబోతతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. అలా గ్లామర్ వల వేసి బుల్లితెరపై బిజీగా ఉంటున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడినట్టు అనిపించినా కూడా యాంకర్‌గా వర్షిణి ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. ఒకప్పటి కంటే ఇప్పుడు వర్షిణి యాంకర్‌గా దూసుకుపోతోంది. కామెడీ స్టార్స్ షోకు సింగిల్ యాంకర్‌గా వర్షిణి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది.

అలా ఎంట్రీ..
వర్షిణి మొదటగా వెబ్ సిరీస్‌లతో ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో వర్షిణి ఫేమస్ అయింది. ఆ తరువాత ఢీ షోలోకి వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. అలా బుల్లితెరపై వర్షిణి ప్రయాణం బాగానే కొనసాగింది. హైపర్ ఆదితో కుదిరిన కెమిస్ట్రీతో వర్షిణి మరింత ఫేమస్ అయింది.

ఢీ షోలో రచ్చ..
ఢీ షోలో హైపర్ ఆది వర్షిణి కలిసి చేసిన రచ్చకు అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరి క్లోజ్ నెస్ చూసి ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ రూమర్లు పుట్టుకొచ్చేశాయి. అయితే ప్రస్తుతం వర్షిణి ఢీ షోకు దూరంగా ఉంది. కావాలనే వర్షిణిని తీసేశారని టాక్ కూడా ఉంది.

ప్రస్తుతం అక్కడ..
ఢీ షో నుంచి వర్షిణి బయటకు రావడంతోనే కామెడీ స్టార్స్ అనే కొత్త షో ఆమెకు దక్కింది. కామెడీ స్టార్స్ షోలో వర్షిణి సింగిల్ యాంకర్. కానీ ఇంత వరకు ఆమె పటాస్, ఢీ షోల్లో రవి పక్కన, హైపర్ ఆది పక్కన ఉండేది. కానీ ఇప్పుడు కామెడీ స్టార్స్‌లో సింగింల్‌గా కనిపిస్తోంది. కామెడీ స్టార్స్ ద్వారా వర్షిణికి మంచి పేరు వస్తోంది.

సోషల్ మీడియాలో అలా..
బుల్లితెరపై అప్పుడప్పుడు వర్షిణి కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది వర్షిణి. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి వర్షిణి తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.
Recommended Video

నల్ల చీరలో నడుము అందాలు..
వర్షిణి చీర కట్టినా, మోడ్రన్ దుస్తులు ధరించినా కూడా చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి వర్షిణి తాజాగా నల్ల చీరలో దర్శనమిచ్చింది. నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ తన ఫాలోవర్లను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











