Don't Miss!
- News
విజయవాడలో రేపు బిజినెస్ లాక్డౌన్- వచ్చే వారం నుంచి వీకెండ్ బంద్
- Sports
IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ
- Automobiles
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
- Finance
LIC ఉద్యోగులకు బంపర్ బొనాంజా: 16 వేతన పెంపు, పని దినాలు 5 రోజులే
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిన్న అలా నేడు ఇలా.. పూర్తిగా విప్పేస్తూ క్లీవేజ్ షోతో విష్ణుప్రియ హల్చల్
ప్రస్తుతం శ్రీముఖి, విష్ణుప్రియలు ఒకే బాట మీదున్నారు. ఇద్దరూ కలిసి వ్యాయామాలు చేస్తూ శరీరాకృతులు మార్చుకునే పనిలో పడ్డారు. ఇద్దరూ కూడా ఒకే సమయంలో అందాల ఆరబోతలో నిమగ్నమయ్యారు.ఎవరి స్టైల్లో వారు అందాలను ఆరబోస్తున్నారు. అయితే శ్రీముఖి అందాల ప్రదర్శన కంటే విష్ణుప్రియ హాట్ ఫోటో షూటే ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటోంది. నిన్న విష్ణుప్రియ పుట్టించిన సెగలు ఆరకముందే మరోసారి అగ్గిరాజేసింది.

గోవాలో సందడి..
ఈ మధ్యే శ్రీముఖి, విష్ణుప్రియ గ్యాంగ్ గోవాలో తెగ సందడి చేసింది. అక్కడే బీచ్‌లో నీళ్లలో మునుగుతూ తేలుతూ తడి అందాలను ప్రదర్శించారు. మరీ ముఖ్యంగా విష్ణుప్రియ బుల్లి నిక్కర్లను ధరించి అందాలను ఆరబోసింది. ఆమె దెబ్బకు నెటిజన్లు అవాక్కయ్యారు.

తాజాగా ఇలా..
అయితే గోవా నుంచి వచ్చిన తరువాత ఇద్దరూ కూడా జిమ్‌లోకి దూరారు. దాదాపు ఐదారు రోజులు బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. డైట్, వర్కవుట్లు అంటూ ఏమీ లేకుండా గడిపారు. అలా అందుకే గోవా నుంచి వచ్చిన వెంటనే వర్కవుట్లతో బిజీగా అయిపోయారు. కానీ తాజాగా మాత్రం అందాల ప్రదర్శనలో పీహెచ్‌డీ చేసినట్టుగా దుమ్ములేపుతున్నారు.

ఇద్దరూ అంతే..
నిన్న విష్ణుప్రియ ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫోటో షూట్ అందరిలోనూ వేడి పుట్టించింది. షర్ట్ బటన్స్ విప్పుతూ రచ్చ చేసింది. బుల్లి నిక్కర్‌లో విష్ణుప్రియ అందాల ఆరబోతకు నెటిజన్లందరూ షాక్ అయ్యారు. వాటి సందడి తగ్గక ముందే మరో సారి రచ్చ చేసింది. విష్ణుప్రియ హాట్ పోజులకు కుర్రకారు తట్టుకోలేకపోతోన్నారు.

క్లీవేజ్ షోతో రచ్చ..
విష్ణుప్రియ ఇలా వరుసగా అందాలను ఎందుకు ఆరబోస్తోందో.. ఈ ప్రదర్శన ఉద్దేశ్యం ఏంటో కూడా తెలియడం లేదు. నిన్న ఆమె పెట్టిన మంటలు ఇంకా చల్లారకముందే నేడు మరో రకంగా చిచ్చు పెట్టింది. కాస్త డోస్ పెంచి అందాలను ప్రదర్శించింది. క్లీవేజ్ షోతో ఎద అందాలను క్లియర్‌గా కనిపించేలా షర్ట్ విప్పేసింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.