బెడ్ రూంలో అద్దం ముందు అలా.. కాక రేపుతోన్న విష్ణుప్రియ

బుల్లితెరపై విష్ణుప్రియ అందాల ఆరబోతల గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో హాట్ యాంకర్ల జాబితా తీస్తే అందులో విష్ణుప్రియ మొదటి స్థానంలో ఉంటుంది. బుల్లితెరపై, వెండితెరపై తన అందాలను ప్రదర్శిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే అడ్డూ అదుపూ లేకుండా అందాలను ఆరబోస్తుంటుంది. అయితే ఈ మధ్య మాత్రం విష్ణుప్రియ మరింత రెచ్చిపోతోంది. హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

ఆ షోతో రచ్చ..

ఆ షోతో రచ్చ..

బుల్లితెరపై విష్ణుప్రియ పోవే పోరా షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్‌తో చేసిన ఈ షోలో విష్ణుప్రియ తన ముద్రను వేసుకుంది. తనదైన యాంకరింగ్‌తో, అల్లరితో విష్ణుప్రియ ఫుల్ క్రేజీగా మారింది. అలా బుల్లితెరపై విష్ణుప్రియకు మంచి డిమాండ్ వచ్చింది.

బోల్డ్ అవతారంతో షాకిస్తోన్న హీరోయిన్ మహేశ్వరి

స్పెషల్ ఈవెంట్లు..

స్పెషల్ ఈవెంట్లు..

ఇక ప్రతీ పండుగకు బుల్లితెరపై వచ్చే ఈవెంట్లలో విష్ణుప్రియ సందడి చేసేది. బొమ్మ అదిరింది షోలో విష్ణుప్రియ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. అయితే శ్రీముఖి స్నేహితురాలైన విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి అందరికీ తెలిసిందే.

గోవాలో రచ్చ..

గోవాలో రచ్చ..

ఇక శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్, అరియానాలు గోవాలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. నాలుగైదు రోజులు అలా వెకేషన్‌ను బాగానే ఎంజాయ్ చేశారు. అయితే అక్కడ అందాలను ఆరబోసిన తీరుకు అందరూ అవాక్కయ్యారు. బీచ్‌లో తడిసిన అందాలను సోషల్ మీడియాలో ప్రదర్శనకు పెట్టేశారు.

హాట్ ఫోటో షూట్..

హాట్ ఫోటో షూట్..

ఇక విష్ణుప్రియ చేసిన హాట్ ఫోటో షూట్ ఆ మధ్య మరింతగా వైరల్ అయింది. ఎద అందాలతో రచ్చ చేస్తూ షర్ట్ బటన్స్ విప్పుతూ చేసిన ప్రదర్శన అదరహో అనిపించింది. నెట్టింట్లో విష్ణుప్రియ అందాల తాకిడికి హీటెక్కిపోయింది. ఇక జిమ్‌లో తెగ కష్టపడుతోన్న విష్ణుప్రియ జీరో సైజ్‌లోకి వచ్చినట్టుంది.

అద్దం ముందు..

అద్దం ముందు..

శ్రీముఖి, విష్ణుప్రియ ఇద్దరూ కూడా వర్కవుట్లతో బిజీగా ఉంటున్నారు. జీరో సైజ్‌లోకి మారేందుకు బాగానే కష్టపడుతన్నారు. వారి కష్టం ఫలించినట్టుంది. తాజాగా ఆమె తన బెడ్రూంలో అద్దం ముందు నిలబడి కొన్ని ఫోజులు ఇచ్చింది. పొట్టి బట్టల్లో నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ కాకరేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X