ఏంటి ఒక్కసారిగా ఇలా కనిపించి షాక్ ఇచ్చింది.. అనుపమలో ఇంత హాట్‌నెస్ దాగుందా?

అనుపమా పరమేశ్వరన్ అంటే ఎవ్వరికైనా పద్దతి గల రూపమే గుర్తుకు వస్తుంది. ఎప్పుడూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూనే ఉంటుంది. చీరలు లేదా, పంజాబీ డ్రెస్సుల్లో కనిపిస్తూ నెటిజన్లను కట్టిపడుస్తూనే ఉంది. అనుపమ ఎన్నడూ కూడా వస్త్రాధారణలో హద్దులు దాటలేదు. వెండితెరపైనా, సోషల్ మీడియాలోనూ ఒకేలా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా అందాల ఆరబోతకు నో చెప్పదు. కానీ తాజాగా అనుపమ మాత్రం అందర్నీ షాక్‌కు గురి చేసింది.

అనుపమ అలా..

అనుపమ అలా..

మలయాళి ప్రేమమ్ చిత్రంతో సౌత్‌లో స్టార్‌గా ఎదిగింది. తెలుగు ప్రేమమ్ రీమేక్‌లోనూ అనుపమ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించింది. అలా తెలుగులో అనుపమ కెరీర్‌ను మంచిప్రారంభం అయింది. కానీ ఆ తరువాత కెరీర్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడంతో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది.

సరైన గుర్తింపు..

సరైన గుర్తింపు..

హిట్ అయిన చిత్రాల్లో సరైన గుర్తింపు రాలేదు. నటిగా మంచి గుర్తింపు వచ్చిన చిత్రాలు సక్సెస్ కాలేదు. అలా అనుపమ కెరీర్ అస్తవ్యస్తంగా మారింది. అఆ, శతమానం భవతి వంటి చిత్రాలు హిట్టయ్యాయి. కానీ గుర్తింపు రాలేదు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే చిత్రాల్లో మంచి గుర్తింపు నటించింది కానీ సినిమాలు హిట్ అవ్వలేదు.

రంగస్థలం మిస్ చేసుకుంది..

రంగస్థలం మిస్ చేసుకుంది..

రంగస్థలం చిత్రంలో మొదటగా అనుపమను సెలెక్ట్ చేశారు. అంతా ఫిక్స్ అయింది. అఫీషియల్‌గా ప్రకటించారు కూడా. కానీ చివరి నిమిషంలో అనుపమ ఆ అవకాశాన్ని చేజారిపోయింది. ఒకవేళ ఆ చిత్రంలో సమంతకు బదులుగా అనుపమ చేసి ఉంటే కెరీర్ వేరే లెవెల్‌లో ఉండేది.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

అనుపమ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు డబ్ స్మాష్ అని సందడి చేసింది. ఆ తరువాత టిక్ టాక్ అంటూ ఫ్యాన్స్‌ను కట్టిపడేసేది. ఇక సోషల్ మీడియాలో క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. చీరకట్టులోనూ, మోడ్రన్ డ్రెస్సులోనూ అనుపమ అదిరిపోతుంది.

హాట్ ఫోటోతో షాక్..

హాట్ ఫోటోతో షాక్..

అనుపమా తాజాగా హాట్ ఫోటోను షేర్ చేసింది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బ్యాక్ షోతో రచ్చ చేసింది. ఒక వేళ తనను ఇలా చూడటం, తన చేతులు, కాళ్లు చూడటం ఇబ్బంది అనిపిస్తే సోదరసోదరీమణులారా దూరంగా ఉండండని కోరింది. మొత్తానికి అనుపమలోని మరో కోణాన్ని చూపించడంతో అంతాషాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X