For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కట్టప్ప, శివగామి ఎత్తిన ఆ పసి బాహుబలి.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  |

  ఇండియన్ బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న బాహుబలి సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఐదేళ్లపాటు ఆ ప్రాజెక్ట్ కోసం చిత్ర యూనిట్ మొత్తం ఎంతగా కష్టపడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాలో ప్రతి సీన్ కూడా హైలెట్ గా నిలిచింది. అయితే అందులో మహేంద్ర బాహుబలి పసివాడిగా ఉన్నప్పటి సీన్స్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ నెలల బిడ్డను ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

  అంత ఈజీగా మర్చిపోలేరు.

  అంత ఈజీగా మర్చిపోలేరు.

  దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో ఏ ఒక్క సీన్ ను కూడా ఆడియెన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. రెండు భాగాల్లో కూడా ప్రతి చిన్న సీన్ కూడా సినిమా స్థాయిని ఎంతగానో పెంచుతుంది. ఇక సినిమాకు రికార్డులు నిత్యం బాక్సాఫీస్ న్యూస్ లో వాస్తు ఉండేవే.

  నెలల బిడ్డగా ఉన్న ఆ మహేంద్ర బాహుబలి

  నెలల బిడ్డగా ఉన్న ఆ మహేంద్ర బాహుబలి


  ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి స్టార్స్ నటించిన పాత్రలు ఒక ట్రెండ్ సెట్ చేసాయనే చెప్పాలి. అంతే కాకుండా కొన్ని నిమిషాలే కనిపించే మిగతా పాత్రలు కూడా బాగా క్లిక్కయ్యాయి. ముఖ్యంగా నెలల బిడ్డగా ఉన్న మహేంద్ర బాహుబలి సీన్స్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

  అప్పట్లో.. పోస్టర్ వైరల్

  అప్పట్లో.. పోస్టర్ వైరల్


  మొదటి పార్ట్ లో శివగామి నీళ్ళల్లో బాహుబలిని ఒంటి చేత్తో ఎత్తుకొని వెళ్లే సీన్ ఆడియెన్స్ ను ఎంతగానో టచ్ చేసింది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అదే. ఆ పోస్టర్ అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సంపూర్ణేష్ బాబు కూడా స్పూఫ్ పోస్టర్ వదిలిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది.

  ఆ సీన్స్ విజిల్స్ వేయించాయి..

  ఆ సీన్స్ విజిల్స్ వేయించాయి..

  శివగామితో పాటు కట్టప్ప కూడా పసి బాహుబలిని నెత్తిన పెట్టుకునే సీన్ అలాగే తల్లి దేవసేనకు మళ్ళీ వస్తానని చేతిలో చేయి వేయడం థియేటర్స్ లో విజిల్స్ వేయించాయి. అయితే నెలలు నిండిన బహుబలి ఇప్పుడు నిజ జీవితంలో చాలా పెద్దవాడు అయ్యాడు. నిజంగా టైమ్ ఎంత ఫాస్ట్ గా వెళుతుందో అని ఒక ఆలోచన రాక మానదు.

  #HappyBirthdayPrabhas: He Is Rebel Star But Kind Hearted Darling, Real Baahubali|#BeatsofRadheShyam
  అబ్బాయి కాదు.. అమ్మాయి

  అబ్బాయి కాదు.. అమ్మాయి

  మహేంద్ర బాహుబలిగా కనిపించిన ఆ పసి కూన అబ్బాయి కాదు అమ్మాయి. తన పేరు తన్వి. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటోంది. ఇక తన్వి స్కూల్ కు కూడా వెలుతోంది. యూకేజీ చదువుతోందట. తన్వి గురించి తెలుసుకున్న వారు ఆమె ఎక్కడైనా కనిపిస్తే సెల్ఫీలు దిగుతున్నారు. ఇక రీసెంట్ గా కూడా ఆమెకు సంబంధించిన ఫొటోలు బాగానే వైరల్ అయ్యాయి. మరి భవిష్యత్తులో ఈ బుల్లి బాహుబలి బిగ్ స్క్రీన్ పై మళ్లీ కనిపిస్తుందో లేదో చూడాలి.

  English summary
  Little is said about the Bahubali movie which received the Indian Biggest Box Office hit. Needless to say, the film unit as a whole worked hard for that project for five years. And every scene in the movie is also a highlight. However, it goes without saying that the scenes in which Mahendra Bahubali was a baby were clicked in any range. And if anyone sees the baby of those months now, they should be shocked.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X