మొత్తానికి ఆ వార్త బయటకు వచ్చేసింది.. కాజల్ పెళ్లిపై బెల్లంకొండ కామెంట్స్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు పెళ్లి ఫిక్స్ అయింది. అక్టోబర్ 30 గౌతమ్ కిచ్లూ అనే వ్యక్తిని వివాహాం చేసుకోబోతోన్నాని అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో ఇండస్ట్రీ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అందరి నుంచి విషెస్ అందడం ఒకెత్తు అయితే బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి విషెస్ రావడం ఒకెత్తు. అసలే వీరిద్దరి జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది.

మొత్తానికి ఈ వార్త బయటకు వచ్చేసింది. ఎంతో సంతోషంగా ఉంది కాజల్. కాజు హ్యాపీ హార్టీ కంగ్రాట్స్.. నీ పట్ల, జీకే బ్రో పట్ల ఎంతో హ్యాపీగా ఉంది. జీవితాంతం నువ్ సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా ఉండాలి.. నీకెప్పుడూ మంచే జరుగుతుందని నాకు తెలుసు.. బిగ్ హగ్ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక కాజల్ కూడా స్పందిస్తూ.. థ్యాంక్యూ ఫైర్ క్రాకర్ అని రిప్లై ఇచ్చింది.

Bellamkonda Srinivas Comments On kajal aggarwal Marriage

పెళ్లి తరువాత కూడా నటించేందుకు సిద్దంగా ఉన్నానని కాజల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన అభిమానులేమీ అంతగా ఫీలవ్వాల్సిన పని లేదని తెలుస్తోంది. కాజు పాపకు పెళ్లంటా అని నిన్నటి నుంచి అభిమానులు తెగ బాధపడుతున్నారు. ఇలా ఒక్కసారిగా బాంబు పేల్చేసరికి కాజు ఫ్యాన్స్ హర్ట్ అయినట్టున్నారు. మొత్తానికి ఈ ఏడాది సెలెబ్రిటీల పెళ్లిళ్లు మాత్రం బాగానే జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X