twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bhumika Modi.. జోష్ యాప్‌లో భూమిక మోడీ హంగామా.. అద్భుతమైన అవకాశాలతో అంటూ ఎమోషనల్

    |

    హిందీ డిజిటల్ కమ్యూనిటీలో భూమిక మోడీ పేరు సుపరిచితం. జుంబా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా, థియేటర్ ఆర్టిస్టుగా, మోటివల్ స్పీకర్‌గా హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టార్‌లో రాణిస్తున్నారు. 2017లో గుజరాత్ ఫస్ట్ గార్బా క్వీన్‌గా, 2018లో మిస్ మహారాష్ట్రగా, 2019లో మిస్ ఇండియా వరల్డ్‌గా పురస్కారాలను పొందారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు మాధురీ దీక్షిత్, మలైకా అరోరా లాంటి వారితో టెలివిజన్ కమర్షియల్స్‌ పనిచేశారు. మదర్ థెరిస్సా, దాదా సాహెబ్ అవార్డులను అందుకొన్నారు. త్వరలోనే మ్యూజికల్ వీడియోను లాంచ్ చేస్తున్నారు. ప్రస్తుతం డైలీ హాంట్‌కు సంబంధించిన అత్యంత పాపులారిటి కలిగిన జోష్ యాప్‌లో ఫుల్ యాక్టిగ్‌గా కొనసాగుతున్నారు. ఫ్యాషన్, బ్యూటీ, డ్యాన్స్ తదితర అంశాల్లో మంచి కంటెంట్ అందిస్తూ తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకొంటున్నారు. పలు బ్రాండ్ ప్రమోటర్లతో, ఆర్టిస్టుల జోష్‌తో అనుబంధాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు. జోష్ టాప్ సెలబ్రిటీగా కొనసాగుతున్న భూమిక మోడీ తన గురించి పరిచయం చేసుకొంటూ..

    నా గురించి నేను చెప్పుకొనేది ఏమిటంటే?

    నా గురించి నేను చెప్పుకొనేది ఏమిటంటే?

    నా పేరు భూమిక మోడీ. నా పేరు పక్కన మోడీ అని చెప్పకోవడాన్ని గర్వంగా భావిస్తుంటాను. మంచి రోజులు వస్తాయి అనే నినాదాన్ని బలంగా నమ్ముతాను. నా రంగంలో నా ప్రతిభపై పూర్తి విశ్వాసం నాకు ఉంది. ఓ తల్లిగా నా కిష్టమైన పనిని పూర్తి విశ్వాసం, స్పష్టతతో పనిచేస్తాను. తల్లిగా, భార్యగా, ఓ నర్తకిగా అంకింత భావంతో పనిచేస్తుంటాను. నా చుట్టూ ఉండే వ్యక్తులకు ప్రేమను, సంతోషాన్ని పంచడానికి దేవుడు ఇచ్చే శక్తిని బలంగా నమ్ముతాను. భూమిక సుప్రీమసీని బలంగా నమ్మే వారి పట్ల చాలా నిజాయితీగా ఉంటాను. నా చుట్టూ ఉండే వ్యక్తుల్లో పాజిటివ్‌ను పెంచడానికి, ప్రేమ, సంతోషాలను అందించడమే నా లక్ష్యం, నా ఉద్దేశం అని భూమిక మోడీ తెలిపారు.

    జోష్‌ యాప్‌తో నా జర్నీ..

    జోష్‌ యాప్‌తో నా జర్నీ..


    జోష్ యాప్‌తో నా అద్భుత ప్రయాణం మాటల్లో చెప్పలేను. తమలోని ప్రతిభను బహిర్గతం చేయడానికి జోష్ ప్లాట్‌ఫాం చక్కటి సాధనం. జోష్‌తో ప్రయాణం చేయడం వల్ల నాలోని సృజనాత్మక శక్తిని, ప్రతిభను మెరుగు పరుచుకోవడానికి అవకాశం చిక్కింది. నా కంటెంట్ ద్వారా చాలా విషయాలను నా ఫాలోవర్స్‌కు చెప్పడానికి సహాయం అందించింది అని భూమిక మోడీ తెలిపారు.

    వివిధ రకాల బ్రాండ్స్‌తో భాగస్వామ్యం కావడంపై నా ఫీలింగ్ ఏమిటంటే?

    వివిధ రకాల బ్రాండ్స్‌తో భాగస్వామ్యం కావడంపై నా ఫీలింగ్ ఏమిటంటే?

    మార్వలెస్.. జోష్‌లో నా కంటెంట్ ద్వారా అద్భుతమై ప్రతిభ ఉన్న కస్టమర్లను కలిసే అవకాశం లభించింది. బ్రాండ్ నిర్వాహకుల కారణంగా చాలా బ్రాండ్స్ గురించి తెలుసుకొనే అవకాశం లభించింది. వీడియో కంటెంట్ ద్వారా నా ఆత్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకొన్నాను. నన్ను ఫాలో అయ్యే వీక్షకులకు నా వీడియో కంటెంట్ ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం లభించింది.

    జోష్ యాప్‌లో ప్రొఫైల్ లింక్

    ఇన్స్‌టాగ్రామ్ ప్రొఫైల్ లింక్

    English summary
    Bhumika Modi is one of the top creators in Hindi Community, her name is Bhumika Modi (A zumba fitness trainer, Theatre Artist and Motivational speaker too). She won many titles like , Gujrat First garba queen in 2017, Mrs Maharashtra, Mrs India world etc. She also worked in TV commercials with Madhuri Dixit, & Malaika Arora. She is Highly active creator in Josh, has done numerous brand collaborations and Artist collaboration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X