twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడికి 65.. ప్రియురాలికి 28 ఏళ్లు.. బిగ్‌బాస్‌లో హాట్‌హాట్‌గా రొమాన్స్.. ఏదోరోజు సల్మాన్ కూడా..

    |

    ప్రేమకైనా, పెళ్లికైనా ఈడు జోడు ఉండాలంటారు. కానీ ప్రముఖ గాయకుడు, భజన్ కింగ్ అనూప్ జలోటా మాత్రం అది తప్పని నిరూపిస్తున్నాడు. 65 ఏళ్ల జలోటా 28 ఏళ్ల జస్రీన్ మాతరుతో డేటింగ్ చేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా వీరిద్దరూ బిగ్‌బాస్ హిందీ 12 షోలో జంట ప్రేమికులుగా పాల్గొనడం మరింత సెన్సేషనల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Bigg Boss Season 12 Hindi : Jasleen Matharu Talks About Her Relation
    విచిత్రమైన జంటగా అనూప్, జస్లీన్

    విచిత్రమైన జంటగా అనూప్, జస్లీన్

    బిగ్‌బాస్‌ 12లో అనూప్ జలోటా, జస్రీన్‌ను ఓ వింత జంటగా చూస్తున్నారు. వీరిద్దరి చేరికతో బిగ్‌బాస్ హాట్‌హాట్‌గా మారింది. భక్తీ గీతాలు పాడే ఈ గాయకుడు ఇప్పుడు రక్తితో కార్యక్రమాన్ని హడలెత్తించబొతున్నాడు.

    ఇంటి సభ్యుల నోళ్లు మూయించిన జస్లీన్

    ఇంటి సభ్యుల నోళ్లు మూయించిన జస్లీన్

    తొలిరోజు ఇంటిలో ఇతర హౌస్ మేట్స్ జలోటా, జస్లీన్ గురించి విచిత్రంగా మాట్లాడుకొన్నారు. తమ రిలేషన్ గురించి ఏదేదో మాట్లాడిని తొటి కంటెస్టెంట్లతో జస్లీన్ వాగ్వాదానికి దిగారు. అయితే జలోటా మాత్రం ఒంటరిగా ఓ మూలకు కూర్చోవడం చర్చనీయాంశమైంది.

    ఇద్దరి మధ్య 37 ఏళ్ల వ్యత్యాసం

    ఇద్దరి మధ్య 37 ఏళ్ల వ్యత్యాసం

    అనూప్ జలోటా, జస్లీన్ మధ్య 37 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంపై బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు.. బయట, సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అనూప్ జలోటాకు గర్ల్‌ఫ్రెండ్ ఉందంటే కళ్లు బైర్లు కమ్మాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.

    అమ్మాయిలు వారినే కోరుకొంటారు

    అమ్మాయిలు వారినే కోరుకొంటారు

    అనూప్ జలోటాను చూస్తే బ్యాడ్ బాయ్‌ను అమ్మాయిలు ఇష్టపడుతారు అనే విషయం మరోసారి రుజువైంది. లేట్ వయసులో డేటింగ్ చేస్తూ అనూప్ జలోటా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు అని మరో నెటిజన్ పేర్కొన్నారు.

    సెలబ్రిటీలు కళ్లు తెరవండి

    సెలబ్రిటీలు కళ్లు తెరవండి

    ఒంటరిగా ఉండే సెలబ్రిటీలు, బ్రహ్మచారులు, అంకుల్స్ ఇకనైనా కళ్లు తెరవండి. అందరూ హానీసింగ్ పాటలు వినడం ఆపేసి అనూప్ జలోటా పాటలు వింటే కొంతైనా మంచి జరుగుతుంది అని నెటిజన్ అన్నారు.

     సల్మాన్ ఖాన్ కూడా ఏదో రోజు

    సల్మాన్ ఖాన్ కూడా ఏదో రోజు

    బిగ్‌బాస్‌లో అనూప్ జలోటా, జస్లీన్ రిలేషన్‌షిప్ చూసిన తర్వాత నాకు ఓ నమ్మకం బాగా కలిగింది. బ్రహ్మాచారి అయిన సల్మాన్ ఖాన్‌కు కూడా ఏదో ఒకరోజు పెళ్లి జరుగుతుంది. లేదా అతడు కూడా డేటింగ్ చేయకుండా ఉండలేరు అని ఓ నెటిజన్ కామెంట్ విసిరింది.

    English summary
    Bhajan king Anup Jalota was a misfit in Bigg Boss 12 considering his age and occupation, you cannot be more wrong. Anup Jalota introduced his jodidaar--tall and beautiful 28-year-old Jasleen Matharu--to the world on national television and admitted to dating her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X