For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూ ఇయర్ విసెష్: బిగ్ బాస్ బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా ఇండియాలో రూపొందింది బిగ్ బాస్. దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ హిట్ అయింది. అలా అలా ఇప్పుడు దేశంలోని చాలా భాషల్లో ఈ రియాలిటీ షో ప్రసారం అవుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో సోఫియా హయాత్ ఒకరు. షో తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈమె.. తాజాగా న్యూడ్ వీడియోను వదిలింది. ఆ వివరాలు మీకోసం!

  సింగర్.. యాక్టర్‌గా సోఫియాకు పాపులారిటీ

  సింగర్.. యాక్టర్‌గా సోఫియాకు పాపులారిటీ

  నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది సోఫియా హయాత్. చాలా షోలలో ర్యాంప్ వాక్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారం అయిన సింగింగ్ కాంపిటీషన్‌లో పాల్గొంది. అందులో సూపర్ సక్సెస్ అవడంతో పాటు గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోలలోనూ మెప్పించింది. దీంతో ఆమెకు పాపులారిటీ వచ్చేసింది.

   సినిమాల్లోనూ నటించి మెప్పించిన బ్యూటీ

  సినిమాల్లోనూ నటించి మెప్పించిన బ్యూటీ

  సింగర్‌గా, మోడల్‌గా, హోస్టుగా ఎంతగానో సక్సెస్ అయింది బోల్డ్ బ్యూటీ సోఫియా హయాత్. ఈ నేపథ్యంలోనే 2007లో ‘ఎగ్జిట్ యాజ్ బ్యూటీ' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సుదీర్ఘమైన కెరీర్‌లో ‘క్యాష్ అండ్ కర్రీ యాజ్ ధర్మీ', ‘ద అన్‌ఫర్‌గెటబుల్', ‘డైరీ ఆఫ్ ఏ బటర్‌ఫ్లై', ‘అక్షర్ 2' సహా కొన్ని సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను అందుకుంది.

  బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... చాలా రోజుల తర్వాత

  బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... చాలా రోజుల తర్వాత

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే హిందీలో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది సోఫియా. అందులో అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అలాగే, ప్రతి టాస్కులోనూ రాణించి సత్తా చాటింది. ఇలా దాదాపు 12 వారాలు హౌస్‌లో కొనసాగిన ఈమె.. చివర్లో ఎలిమినేట్ అయిపోయింది.

  నన్ అయిపోయిన బోల్డ్ భామ.. పేరు కూడా

  నన్ అయిపోయిన బోల్డ్ భామ.. పేరు కూడా

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ‘మైన్ లడ్కీ హూన్' అనే వీడియో ఆల్బమ్‌తో హల్‌చల్ చేసింది సోఫియా హయాత్. దీనికి మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు,షోలలో కనిపించింది. బిజీగా ఉన్న సమయంలో నన్ అవుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, తన పేరును గైయా సోఫియా మదర్ అని మార్చుకుంది.

  సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ హాట్ టాపిక్

  కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది సోఫియా హయాత్. నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఆమె.. భక్తికి సంబంధించిన అంశాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ కుర్రకారు గుండెలకు గాయాలు చేస్తోంది. ఇలా అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని అనిపించుకునేలా సాగిపోతోందీ అందాల సుందరి.

  ఒంటిపై నూలుపోగు లేకుండా విసెష్ చెప్పింది

  ఒంటిపై నూలుపోగు లేకుండా విసెష్ చెప్పింది

  సోఫియా హయాత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒంటిపై నూలుపోగు లేకుండా ఉన్న వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె నగ్న దేహం మొత్తం కనువిందు చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోను ఆమె ఎందుకు షేర్ చేసిందో తెలుసా? మరో రోజులో నూతన సంవత్సరం రాబోతుండడంతో దానిని పురస్కరించుకునే సోఫియా ఈ వీడియోను వదిలి విసెష్ చెప్పింది.

  English summary
  Sofia Hayat is singer, actress and television personality. She participated in Bigg Boss 7 in 2013. In July 2012, Hayat was named the new "Curvy Icon" by Vogue Italia. In September 2013, Hayat named on the FHM sexiest women in the world list in position 81.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X