Telugu Warriors Vs Karnataka Bulldozers Live: కొంపముంచిన ఓవర్ కాన్ఫిడెన్స్ .. అఖిల్ సేనకు భంగపాటు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో నరాలు తెగే ఉత్కంఠ పోరుకు తెర లేచింది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్లుగా భావిస్తున్న కీలక జట్లు తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు నువ్వా నేనా? అనే విధంగా తలపడబోతున్నాయి. కన్నడ, తెలుగు క్రికెట్ అభిమానులే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల చూపంతా ఈ రెండు జట్లపైనే ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను ఎవరు గెలుచుకొంటారు? ఎవరిని విజయం వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఫిల్మీబీట్ అందిస్తున్న లైవ్ అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి..

LIVE Feed
- Feb 9, 2025 12:01 AM
తెలుగు వారియర్స్ దారుణ పరాజయం
- Feb 8, 2025 11:42 PM
ఆదర్శ్ ఔట్ .. ఓటమి దిశగా తెలుగు వారియర్స్
- Feb 8, 2025 11:37 PM
మరో రెండు వికెట్లు కోల్పోయిన అఖిల్ సేన
- Feb 8, 2025 11:24 PM
సచిన్ , అఖిల్ వికెట్లు చేజార్చుకున్న తెలుగు వారియర్స్
- Feb 8, 2025 11:14 PM
తెలుగు వారియర్స్‌కు మరో షాక్ .. థమన్ ఔట్
- Feb 8, 2025 11:10 PM
సామ్రాట్ ఔట్
- Feb 8, 2025 10:53 PM
ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన తెలుగు వారియర్స్
- Feb 8, 2025 10:35 PM
తెలుగు వారియర్స్ లక్ష్యం 138 పరుగులు
- Feb 8, 2025 10:22 PM
100 పరుగుల ఆధిక్యంలో కర్ణాటక బుల్డోజర్స్
- Feb 8, 2025 10:21 PM
కెప్టెన్ సుదీప్ రిటైర్డ్ హర్ట్
- Feb 8, 2025 10:21 PM
అఖిల్ కళ్లు చెదిరే క్యాచ్ .. 3వ వికెట్ కోల్పోయిన కర్ణాటక
- Feb 8, 2025 10:21 PM
50 పరుగులు పూర్తి చేసిన కర్ణాటక
- Feb 8, 2025 10:21 PM
కొత్త బంతితో అఖిల్ ప్రయోగం
- Feb 8, 2025 9:52 PM
కొత్త బంతితో అఖిల్ ప్రయోగం
- Feb 8, 2025 9:41 PM
2 వికెట్ కోల్పోయిన కర్ణాటక జట్టు
- Feb 8, 2025 9:34 PM
తొలి వికెట్ కోల్పోయిన కన్నడ జట్టు
- Feb 8, 2025 9:19 PM
14 పరుగుల వెనుకంజ
- Feb 8, 2025 9:10 PM
9 ఓవర్లలో 94 పరుగులు
- Feb 8, 2025 9:06 PM
అఖిల్ హాఫ్ సెంచరీ..
- Feb 8, 2025 9:03 PM
8 ఓవర్లలో 82 పరుగులు
- Feb 8, 2025 8:54 PM
7 ఓవర్లలో తెలుగు వారియర్స్ 75 పరుగులు
- Feb 8, 2025 8:49 PM
6 ఓవర్లలో 60 పరుగులు
- Feb 8, 2025 8:41 PM
4 ఓవర్లలో 47 పరుగులు
- Feb 8, 2025 8:34 PM
అశ్విన్ బాబు ఎలా అవుట్ అయ్యాడంటే?
- Feb 8, 2025 8:29 PM
ఫోర్లతో అఖిల్ జోరు
- Feb 8, 2025 8:21 PM
అఖిల్ డాషింగ్‌గా బ్యాటింగ్
- Feb 8, 2025 8:19 PM
అఖిల్ అక్కినేని ఫోర్ కొట్టి
- Feb 8, 2025 7:55 PM
తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు
- Feb 8, 2025 7:49 PM
చితకొట్టిన డార్లింగ్ కృష్ణ
- Feb 8, 2025 7:41 PM
డార్లింగ్ కృష్ణ హాఫ్ సెంచరీ
- Feb 8, 2025 7:37 PM
7 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు
- Feb 8, 2025 7:33 PM
6 ఓవర్‌లో 14 పరుగులు
- Feb 8, 2025 7:21 PM
3 వికెట్ కోల్పోయిన కర్ణాటక బుల్డోజర్స్
- Feb 8, 2025 7:15 PM
4వ ఓవర్‌లో 15 పరుగులు
- Feb 8, 2025 7:10 PM
2వ వికెట్ కోల్పోయిన కన్నడ బుల్డోజర్స్
- Feb 8, 2025 6:57 PM
తొలి ఓవర్‌లోనే కన్నడ వికెట్ డౌన్
- Feb 8, 2025 6:44 PM
టాస్ గెలిచిన తెలుగు వారియర్స్
- Feb 8, 2025 6:41 PM
ప్లేయర్స్‌తో డీకే శివకుమార్ పరిచయం
- Feb 8, 2025 6:08 PM
మ్యాచ్ నంబర్ 2 హోరాహోరీగా


Click it and Unblock the Notifications











