రమ్యకృష్ణను ఇంత హాట్‌గా చూసుండరు.. మాస్కుతో ఛార్మీకి డైరెక్టర్ ముద్దులు (ఫోటోలు)

ప్రస్తుతం అంతా లాక్‌డౌన్‌లోనే ఉంటున్నారు. ఈ మధ్య నాల్గోదశలోకి ప్రవేశించాం. తాజాగా ఇచ్చిన సడలింపులతో కొన్ని కార్యకలాపాలు మొదలెట్టారు. అయితే ఇందులో సినీ పరిశ్రమకు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. థియేటర్స్ పున: ప్రారంభం కాలేదు. అయితే వీటిపై త్వరలోనే ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇది కాసేపు పక్కనబెడితే.. సెలెబ్రిటీలంతా రోజూ షూటింగ్స్ అంటూ చూట్టూ కొన్ని వందల మంది మధ్యన గడిపేవారు. కరోనా వల్ల గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే వీరంతా వీడియో కాల్ ద్వారా ఎప్పటికప్పుడు వారి సన్నిహితులతో ముచ్చటిస్తూనే ఉన్నారు.

ఛార్మీ హల్చల్..

ఛార్మీ హల్చల్..

లాక్‌డౌన్‌లో ఛార్మీ హల్చల్ చేస్తోంది. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ, కుక్కపిల్లతో ఆడుతూ సరదాగా గడిపేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉండే ఛార్మీ తన పుట్టిన రోజున అభిమాని గిఫ్ట్‌కు ఎమోషనల్అయింది.

ఛార్మీ పేరు పచ్చబొట్టుగా..

ఛార్మీ పేరు పచ్చబొట్టుగా..

ఛార్మీ పుట్టిన రోజు (మే 17) సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఛార్మీ కౌర్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడో అభిమాని. అంతేకాకుండా ఓ రెండు జుట్టు పిలకలు, అద్దాలు పెట్టుకున్న ఓ బొమ్మను కూడా వేయించుకున్నాడు. ఇక ఈ పచ్చబొట్టును, ఆ బొమ్మను చూసి ఛార్మీ తెగ మురిసిపోయింది. ఆ అభిమాని చూపించిన ప్రేమకు ఎమోషనల్ అయింది.

రమ్యకృష్ణతో వీడియో కాల్..

రమ్యకృష్ణతో వీడియో కాల్..

ఫైటర్ సినిమాలో రమ్యకృష్ణ ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రమ్యకృష్ణపై ఛార్మీ తనకున్న ప్రేమను ట్వీట్ రూపంలో తెలిపింది. ఎన్నో యేళ్ల నుంచి స్నేహబంధం కొనసాగుతోందని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె రమ్యకృష్ణతో వీడియో కాల్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోను ఛార్మీ తన ఇన్‌స్టా‌లో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలో ఉన్న రమ్యకృష్ణ హాట్‌గా కనిపించడంతో మరింత వైరల్ అవుతోంది.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
డైరెక్టర్ ముద్దులు..

డైరెక్టర్ ముద్దులు..

ఛార్మీ, జయంత్ సీ పరాన్జీ మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఆ మధ్య జయంత్ ఇంట్లో జరిగిన వేడుకల్లో ఛార్మీ హల్చల్ చేసింది. పదహారేళ్ల స్నేహబంధం ఇంకా కొసాగాలి అంటూ ఛార్మీ షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. తాజాగా ఛార్మీ ఈ డైరెక్టర్‌తో వీడియో కాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఫోన్‌లో ముద్దులు ఇస్తున్నట్టు, మాస్క్ ధరించినట్టు ఛార్మీ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X