సమంత గురించి అందరకీ తెలుసు.. వివాదంపై స్పందించిన చిన్మయి

పూజా హెగ్డే-సమంత వివాదం నిన్న అంతా ఇండస్ట్రీలో పెద్ద రచ్చనే లేపింది. వీటికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. సమంతపై కామెంట్ చేసిన పూజా హెగ్డే కొద్ది సేపటికే.. అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడం, మరికొంత సమయానికి అకౌంట్ సేఫ్ అని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అంతలోపై పూజా హెగ్డే కామెంట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది.

 సమంతపై కామెంట్స్..

సమంతపై కామెంట్స్..

మజిలీ చిత్రాన్ని వీక్షిస్తున్న పూజా హెగ్డే.. పోలీస్ స్టేషన్ సీన్‌కు సంబంధించిన సమంత లుక్‌ను పోస్ట్ చేస్తూ.. ఏ కోశాన కూడా నాకు సమంత అందంగా కనిపించడం లేదు అని పేర్కొంది. అయితే ఇది తన స్టోరీలో పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే అకౌంట్ హ్యాక్ అయిందని నాటకం మొదలుపెట్టింది.

ఫ్యాన్స్ ఫైర్..

ఫ్యాన్స్ ఫైర్..

సమంతను అందంగా లేదని కామెంట్ చేసిన పూజా హెగ్డేపై ఆమె ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. పూజా హెగ్డేపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి హల్చల్ చేస్తున్నారు. గతంలో అంద వికారంగా ఉన్న పూజా హెగ్డే ఫోటోలను షేర్ చేస్తూ ఆమె పరువుతీస్తున్నారు. సమంతక పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

సమంత విక్టరీ సింబల్..

సమంత విక్టరీ సింబల్..

సోషల్ మీడియాలో అంత రచ్చ జరుగుతూ ఉంటే సమంత మాత్రం సింపుల్‌గా విక్టరీ సింబల్‌ను(చంద్రబాబు సిగ్నేచర్ మూమెంట్ ) పోస్ట్ చేసింది. పూజా హగ్డే కామెంట్స్‌ను సమంత లైట్ తీసుకుందని, అయినా విజయం మనదే అన్నట్లుగా సమంత ఆ ఫోటోను షేర్ చేసి ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Pooja Hegde Controversial Post On Samantha, She Claims That Her Account Got Hacked
స్పందించిన చిన్మయి...

స్పందించిన చిన్మయి...

సమంత మంచి తనం గురించి సింగర్ చిన్మయి స్పందించింది. పూజా హెగ్డే, సమంతల మధ్య వార్ జరుగుతున్న ఈ తరుణంలో చిన్మయి ఈ తరహా కామెంట్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రత్యూష ఆర్గనైజేషన్‌ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికీ సమంత మంచి తనం గురించి తెలుస్తుందని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X