టాప్ ఓపెన్ చేసి షాకిచ్చిన హీరోయిన్.. అంతా కనిపించేలా! కుర్రకారు దిమాక్ ఖరాబ్..
సోషల్ మీడియా బాగా విస్తరించడం, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా వాడుకుంటున్నారు. ఎవరి అవసరానికి తగ్గట్టుగా వారికి ఉపయోగపడుతూ ప్రపంచాన్ని అరచేతిలోకి తెస్తోంది సోషల్ మీడియా. దీంతో ఇదే సోషల్ మీడియాను తమ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు కొందరు హీరోయిన్లు.

అందాల తలుపులు తెరిచి
తమ అందాల తలుపులు తెరిచేసి ఓపెన్ అవుతున్నారు. క్లీవేజ్ కిక్ ఇస్తూ తమను తాము ప్రమోట్ చేసుకొని జనం నోళ్ళలో నానుతున్నారు. చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో చాలామందే ఉంటారు లెండి. తాజాగా ఆ స్టైల్ లోనే కవ్వించింది
బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి.

స్పెషల్ పోజ్.. క్లీవేజ్ కిక్
గతంలో చాలాసార్లు క్లీవేజ్ కిక్ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా ఫుల్ లెంగ్త్ టాప్ వేసుకొని స్పెషల్ పోజ్ ఇచ్చింది. ఈ డ్రెస్ పైభాగంలో ఓపెన్‌గా ఉండటంతో కుర్రకారు చూపంతా అక్కడే పడుతోంది.
దిమాక్ ఖరాబ్
ఈ పిక్‌లో అమ్మడి యద భాగం బాగా ఫోకస్ అవుతుండటంతో కుర్రకారు దిమాక్ ఖరాబ్ అవుతోంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియా సెన్సేషన్ అవుతూ వైరల్‌గా మారింది.

ఒకరిని మించి ఇంకొకరు
ఇలా సోషల్ మీడియా అందాల విందులు ఇవ్వడం హీరోయిన్లకు బాగా కలిసొస్తున్నట్లుంది. అందుకే ఒకరిని మించి ఇంకొకరు రంగంలోకి దిగుతున్నారు.

ఫ్రీ ప్రమోషన్.. సూపర్ ప్లాన్
ఒకరకంగా చూస్తే.. ఇలా నెట్టింట అందాలు పర్చడం సూపర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది పూర్తిగా ఫ్రీ. పైగా ఫుల్లు ప్రమోషన్. ఏక కాలంలో దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకులకు గాలం వేసేయడం.

ఇక హ్యూమా ఖురేషీ సినిమాలంటారా..
బాలీవుడ్ భామగా గుర్తింపు పొందిన హ్యూమా క్యురేషి.. ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'కాలా' చిత్రంలో నటించి దక్షిణాది లోనూ గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి
కొన్ని మలయాళీ చిత్రాల్లో హ్యూమా క్యురేషి తన అందాలతో వెండితెర విందు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించాలనే ప్లాన్ లో ఉందట హ్యూమా.

చిరంజీవితో రొమాన్స్!
డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో హ్యూమా క్యురేషి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











