మరింత రెచ్చిపోయిన యంగ్ హీరోయిన్.. బికినీలో కవ్విస్తున్న లేలేత ప్రాయం.. లోఫర్ బ్యూటీ వైరల్ పిక్స్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తమని తాము ప్రమోట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది సెలబ్రిటీలకు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ ఆన్‌లైన్ వేదికలను ఫుల్లుగా వాడేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమతమ లేలేత సొగసులను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు అవకాశాలు అందిపుచ్చుకోవడం లోనూ ఈ ప్రమోషన్స్ ప్లస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోయిన్ దిశాపటాని మరింత రెచ్చిపోయింది.

అందాల ఆరబోతలో స్పెషాలిటీ
దిశా పటాని అనే పేరు వినబడగానే సెక్సీ లుక్ అని ఫిక్సయితారంతా. సోషల్ మీడియాలో తన సెక్సీ లుక్స్ పోస్ట్ చేసి.. చేసి అందరినీ అలా ఫిక్స్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ. రోజుకో కొత్త కోణంలో అందాలు ఆరబోయడం అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య.

ఒక్కోసారి ఒక్కో భాగం ఫోకస్ చేస్తూ
వయ్యారాలు ఒలకబోస్తూ దిశాపటాని ఎన్ని ఫొటోలు పెట్టినా నెటిజన్లకు మాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే డిఫరెంట్ పోజులు.. ఒక్కోసారి ఒక్కో భాగం ఫోకస్ చేస్తూ తన శరీర సౌందర్యం బయటపడేలా ఊరిస్తుండటం ఈమె స్టైల్ కాబట్టి.

బికినీల్లోనూ స్పెషల్ కిక్
ఇక దిశా బికినీలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఆ అందం చూసి బికినీకే అసూయ కలుగుతుందా? అన్నట్లుగా ఉంటుంది అమ్మడి తీరు. ఎప్పటికప్పుడు బికినీల్లోనూ స్పెషల్ కిక్ ఇవ్వడంలో ఈమెకు సాటి లేదు ఏ హీరోయిన్.

అమ్మడి ఆన్ లైన్ గిరాకీ
అదేవిధంగా అమ్మడి లో-దుస్తుల ప్రచారం అయితే.. మరీ శృతిమించి ఉంటుంది. తన కాల్విన్ క్లెయిన్‌లో దుస్తుల ప్రచారంలో భాగంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంది. అందుకే ఈ అమ్మడికి ఆన్ లైన్ గిరాకీ బాగా ఉంటుంది.

బికినీ బేబీ.. దిశా పటాని
దిశా పటాని వరుసగా బికినీ కిక్కులు ఇస్తుండటంతో ఆమెను ఆమెకు ఏకంగా 'బికినీ బేబీ' అని పేరు పెట్టేసారు. ఆ పిలుపుకు సరైన న్యాయం చేస్తోంది దిశా.

రెడ్ కలర్ బికినీ పోజ్.. వైరల్
ఈ నేపథ్యంలోనే తాజాగా అమ్మడు ఓ బికినీ పోజ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ చిన్ని దుస్తులు ధరించి తన లేలేత సొగసులతో కవ్విస్తూ కనిపించింది దిశాపటాని. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

లోఫర్ బ్యూటీ ఎంట్రీ
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోను నటించిన దిశా పటాని పూరి జగన్నాద్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ మూవీ 'మలాంగ్'
ఇక ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ మూవీ 'మలాంగ్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మడి అందాలు మాయ చేయనున్నట్లు టాక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recommended Video

రెచ్చిపోయిన దిశా.. స్పెషల్ ట్రీట్
ఆషికీ 2 దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 2013లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఆషికీ 2 తర్వాత మోహిత్ సూరి, ఆదిత్య రాయ్ కపూర్ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ద్వారా దిశా ఎలా రెచ్చిపోయిందో తెలిసింది.


Click it and Unblock the Notifications











