Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బికినీలో మత్తు చల్లుతోంది.. సెగ పుట్టిస్తోన్న దిషా పటానీ
దిషా పటానీ తెలుగు ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. లోఫర్ చిత్రంతో అందాలను ఆరబోసి టాలీవుడ్‌ను కవ్వించింది. కానీ దిషా మాత్రం బాలీవుడ్‌కే మొగ్గుచూపింది. ప్రస్తుతం దిషా బాలీవుడ్లో బాగానే పాతుకుపోయింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుచెప్పని హీరోయిన్లలో దిషా ఒకరిగా చేరింది. సోషల్ మీడియాలో దిషా చేసే రచ్చకు దర్శకనిర్మాతలే ఆశ్చర్యపోతుంటారు. దిషాను ఈ ఎక్స్‌పోజింగే ఫేమస్ చేసింది.
అలా కూడా..
దిషా తన అందాల ఆరబోతతో ఎంత ఫేమస్ అయిందో.. టైగర్ ష్రాఫ్‌తో నడిపిన ప్రేమాయణం కూడా అంతే ఫేమస్ చేసింది. ఇక పెళ్లి పీఠలెక్కడమే తరువాయి అనుకుంటున్న సమయంలో తామిద్దరం మంచి స్నేహితులమే అలాంటిదేమీ లేదని చెప్పేసి షాక్ఇచ్చారు.
టైగర్ సోదరి క్లారిటీ..
లాక్డౌన్ సమయంలో టైగర్, దిషా పటానీ ఒకే ఇంట్లో ఉన్నారన్న పుకార్లు వచ్చాయి. వాటిపై టైగర్ సోదిర సోదరి కృష్ణ ష్రాఫ్ స్పందిస్తూ.. దిషా పటానీ మా ఇంట్లో లేదు.. మా ఇంటికి దగ్గర్లో ఉంది.. అప్పుడప్పుడు మేము బయటకు వెళ్లి నిత్యావసర సరకులు తెచ్చుకుంటాము.. మా ముగ్గురికి ఫిట్నెస్ అంటే ఇష్టం.. అందుకే మంచి స్నేహితులమయ్యామని క్లారిటీ ఇచ్చింది.
కెల్విన్ క్లైన్ భామగా..
దిషా పటానీ కెల్విన్ క్లైయిన్ అనే లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ యాడ్స్ కోసం దిషా చేసే ఫోటో షూట్లు సెగలు రేపుతుంటాయి. లోదుస్తులను ఇలా కూడా వాడొచ్చా? అనేలా ఫోటోలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. దీంతో దిషాను కెల్విన్ క్లైన్ భామ అని పిలుస్తుంటారు.
తాజాగా అలా..
ప్రస్తుతం హీరోయిన్లందరూ మాల్దీవుల్లోనే మకాం వేస్తున్నారు. తాప్సీ, కాజల్, రకుల్ ఇలా అందరూ అక్కడే తిష్ట వేశారు. తాజాగా దిషా పటానీ కూడా అక్కడే ఉంది. విటమిన్ డీ కోసం ఎండలో ఉన్నట్టు సన్నటి నూలుపోగు లాంటి దుస్తులను ధరించింది. ఆ బికినీలో దిషాను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందనేట్టుగా ఉంది.