twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో మత్తు చల్లుతోంది.. సెగ పుట్టిస్తోన్న దిషా పటానీ

    |

    దిషా పటానీ తెలుగు ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. లోఫర్ చిత్రంతో అందాలను ఆరబోసి టాలీవుడ్‌ను కవ్వించింది. కానీ దిషా మాత్రం బాలీవుడ్‌కే మొగ్గుచూపింది. ప్రస్తుతం దిషా బాలీవుడ్‌లో బాగానే పాతుకుపోయింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుచెప్పని హీరోయిన్లలో దిషా ఒకరిగా చేరింది. సోషల్ మీడియాలో దిషా చేసే రచ్చకు దర్శకనిర్మాతలే ఆశ్చర్యపోతుంటారు. దిషాను ఈ ఎక్స్‌పోజింగే ఫేమస్ చేసింది.

    అలా కూడా..

    అలా కూడా..

    దిషా తన అందాల ఆరబోతతో ఎంత ఫేమస్ అయిందో.. టైగర్ ష్రాఫ్‌తో నడిపిన ప్రేమాయణం కూడా అంతే ఫేమస్ చేసింది. ఇక పెళ్లి పీఠలెక్కడమే తరువాయి అనుకుంటున్న సమయంలో తామిద్దరం మంచి స్నేహితులమే అలాంటిదేమీ లేదని చెప్పేసి షాక్ఇచ్చారు.

    టైగర్ సోదరి క్లారిటీ..

    టైగర్ సోదరి క్లారిటీ..

    లాక్డౌన్ సమయంలో టైగర్, దిషా పటానీ ఒకే ఇంట్లో ఉన్నారన్న పుకార్లు వచ్చాయి. వాటిపై టైగర్ సోదిర సోదరి కృష్ణ ష్రాఫ్ స్పందిస్తూ.. దిషా పటానీ మా ఇంట్లో లేదు.. మా ఇంటికి దగ్గర్లో ఉంది.. అప్పుడప్పుడు మేము బయటకు వెళ్లి నిత్యావసర సరకులు తెచ్చుకుంటాము.. మా ముగ్గురికి ఫిట్‌నెస్ అంటే ఇష్టం.. అందుకే మంచి స్నేహితులమయ్యామని క్లారిటీ ఇచ్చింది.

    కెల్విన్ క్లైన్ భామగా..

    కెల్విన్ క్లైన్ భామగా..

    దిషా పటానీ కెల్విన్ క్లైయిన్ అనే లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ యాడ్స్ కోసం దిషా చేసే ఫోటో షూట్లు సెగలు రేపుతుంటాయి. లోదుస్తులను ఇలా కూడా వాడొచ్చా? అనేలా ఫోటోలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. దీంతో దిషాను కెల్విన్ క్లైన్ భామ అని పిలుస్తుంటారు.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    ప్రస్తుతం హీరోయిన్లందరూ మాల్దీవుల్లోనే మకాం వేస్తున్నారు. తాప్సీ, కాజల్, రకుల్ ఇలా అందరూ అక్కడే తిష్ట వేశారు. తాజాగా దిషా పటానీ కూడా అక్కడే ఉంది. విటమిన్ డీ కోసం ఎండలో ఉన్నట్టు సన్నటి నూలుపోగు లాంటి దుస్తులను ధరించింది. ఆ బికినీలో దిషాను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందనేట్టుగా ఉంది.

    English summary
    Disha Patani Bikini Pics Creates Storms, Krishna Shroff About Tiger shroff And Disha Patani In Lockdown. Shroff clarifies. Disha Patani was in the news for a while after Tiger Shroff's sister Krishna Shroff revealed she got a makeover from the actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X