Klin Kaara: రామ్ చరణ్ కుమార్తె 'క్లీం కారా' ఫస్ట్ ఫారిన్ టూర్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపూల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. అయితే ఇటీవల ఈ జంట ఓ కుమార్తెకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నామకరణ వేడుకను మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. ఆ బుజ్జి మెగా ప్రిన్సెస్ కు చిరంజీవి క్లీం కారా అంటూ నామాకరణం చేశాడు. ఇక క్లీం కారా ఫోటోలు ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ బయటపెట్టలేదు. అయితే క్లీంకారా మొదటి ఫారిన్ ట్రిప్ ఫోటోలు బయటకు వచ్చాయి. అసలు ఈ బుజ్జి పాప ఫస్ట్ ఫారిన్ టూర్ ఎక్కడికి వెళ్లిందో తెలుసా.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెగాస్టార్ రామ్ చరణ్, ఉపాసన.. ఇటీవల క్లీం కారాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి దాదాపు 11 ఏళ్ల తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇక మెగా ప్రిన్సెస్ ఎంట్రీతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంది. ఇక ఎంతో ఘనంగా ఈ బుజ్జి ప్రిన్సెస్ కు క్లీం కారా అని అమ్మవారి పేరును పెట్టారు. ఇక అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది.

Do you know the first foreign tour of Ram Charans daughter Klin Kaara?

ఇక క్లీం కారా ఫోటోలు కూడా రివిల్ చేయకుండా.. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు. ఆ మధ్య క్లీం కారా ఫోటోలు ఏఐతో మార్ఫింగ్ చేసి.. ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు క్లీంకారా గురించి మరో న్యూస్ వైరల్ గా మారింది. మెగా ప్రిన్స్ క్లీం కారా ఫస్ట్ ఫారిన్ ట్రిప్ గురించి ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

రామ్ చరణ్ తన భార్య ఉపాసన, తన కూతురు క్లిం కారాతో పాటు తన పెట్ డాగ్ రైమ్ తో కలిసి ఫారెన్ ట్రిప్ కి బయలుదేరిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి సారి క్లీం కారా ఇటలీకి వెళ్లింది. ఇక ఆమె మొదటి ఫారిన్ టూర్ ఇటలీ అనమాట. ఈ న్యూస్ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Do you know the first foreign tour of Ram Charans daughter Klin Kaara?

ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి నవంబర్ 1వ తేదీన పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇక ఈ వేడుకకు ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఇటలీ వెళ్లింది. ఇక నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఇక ఈ రిసెప్షన్ కి సినిమా ప్రముఖులతో పాటు రాజకీయా ప్రముఖులు హాజరుకానున్నారు. మరి ఏపీ రాజకీయాలతో బిజీగా ఉండే పవన్.. ఈ పెళ్లి కి హాజరు అవుతారా అనేది చూడాలి.

మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు లెజేండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా కియరా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X