'దృశ్యం' వెంకీ చిన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా.. వయసులోకి రాగానే గ్లామర్ డోస్!

సినిమా ప్రపంచంలో కొన్నిసార్లు నటీనటులలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా నటీమణులలో వచ్చే చేంజ్ కొన్నిసార్లు చాలా ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. అదే తరహాలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా షాక్ ఇస్తుంటారు. ఆరేళ్ళ క్రితం దృశ్యం సినిమాలో కనిపించిన చిన్నారి కూడా ఇప్పుడు ఉహీంచని లుక్ తో దర్శనమిస్తోంది. మలయాళం ఆడియెన్స్ కి ఆమె రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియెన్స్ ని పెద్దగా టచ్ చేసింది లేదు. ఆ మధ్య జోహార్ అనే సినిమా చేసింది గాని ఎవరు గుర్తుపట్టలేదు.

దృశ్యం సినిమాతో..

దృశ్యం సినిమాతో..

2014లో వచ్చిన దృశ్యం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కిన ఆ థ్రిల్లర్ మూవీ మలయాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఎంతగానో ఆట్టుకుంటుంది. ఇక అందులో వెంకీ రెండవ కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

మలయాళంలో చిన్న తనం నుంచే..

మలయాళంలో చిన్న తనం నుంచే..

ఎస్తేర్ అనిల్ అంటే మలయాళంలో మంచి క్రేజ్ దక్కించుకున్న నటి. ఈ అమ్మడిని అక్కడి ప్రేక్షకులు ఆమె చిన్న తనం నుంచి చూస్తున్నారు. 2010లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్ చూస్తుండగానే టీనేజ్ ని దాటేసింది. ఇప్పుడు 18ఏళ్ళ వయసులోకి వచ్చిన ఈ క్యూట్ గర్ల్ ఎలా మరిందో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

గ్లామర్ ఫొటోస్ వైరల్..

గ్లామర్ ఫొటోస్ వైరల్..

దృశ్యం సినిమా తరువాత ఈ అమ్మాయి తెలుగు ఆడియెన్స్ ఎక్కువగా కనిపించలేదు. ఆ మధ్య జోహార్ అనే చిన్న సినిమా చేసింది గాని ఎవరు గుర్తుపట్టలేదు. ఇక అప్పుడప్పుడు మలయాళం సినిమాలు చేసుకుంటూ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసే పనిలో పడింది. ఇక ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని గ్లామర్ ఫోటోలను నెటీజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు నెటీజన్స్ ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Recommended Video

Mahesh Babu Sarileru Neekevvaru All Time TRP Record, Crosses Baahubali
హీరోయిన్ గా ప్రయత్నాలు..

హీరోయిన్ గా ప్రయత్నాలు..

2014లో దృశ్యం సినిమాలో పసి వయసులో చాలా అమాయకంగా కనిపించిన ఎస్తేర్ ఇప్పుడు గ్లామర్ వరల్డ్ లోకి మెల్లగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మలయాళంలో సపోర్టింగ్ పాత్రలతో మెప్పిస్తున్న ఎస్తేర్ హీరోయిన్ గా కూడా క్లిక్కవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి ముందు ముందు ఈ క్యూట్ గర్ల్ ఎలాంటి దర్శనం ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X