పోర్న్ స్టార్ అంటే ఆ మాత్రం పోజులివ్వాలిగా!.. ఏస్తర్ పిక్స్ వైరల్
ఏస్తర్ తన సినిమాల విషయం కంటే పర్సనల్ లైఫ్ కారణంగానే ఎక్కువగా ఫేమస్ అయింది. నోయల్‌తో విడాకులతో ఏస్తర్ ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అయింది. ఏస్తర్, నోయల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏడాది తిరక్కముందే విడాకులతో వేరు పడ్డారు. అయితే పెళ్లి అయిన నెల నుంచే దూరంగా ఉంటున్నట్టుగా అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి కాబట్టి ఇలా చెబుతున్నామని లాక్డౌన్‌లో అసలు సంగతి చెప్పారు.
PICS: ఇండియన్ కపుల్స్.. వైరల్ ఫోటోషూట్

ఎవరి దారి వారిదే..
ఇక నోయల్ ఏస్తర్‌లు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇలాంటి సమయంలో నెగెటివ్ కామెంట్స్ చేసి, ట్రోల్స్ చేయకండి.. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని నోయల్ చెప్పుకొచ్చాడు. ఏస్తర్ కూడా తన విడాకుల విషయాన్ని బహిరంగంగానే ప్రకటించింది.

షకీలాతో వైరల్..
ఏస్తర్ ప్రస్తుతం షకీలా సినిమాతో అందరినీ పలకరించింది. అందులో ఓ పాత్రను పోషించగా అది బాగానే క్లిక్ అయింది. ఆ క్యారెక్టర్‌గా మంచి ప్రశంసలు దక్కాయి. అయితే తాజాగా మరో సెన్సేషనల్ పాత్రకు ఏస్తర్ రెడీ అయింది.

హీరోయిన్ చిత్రంలో..
తెలుగులోకి ఘనమైన రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న ఎస్తర్.. ప్రస్తుతం 'హీరోయిన్' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆమె పోర్న్ స్టార్‌గా కనిపించనుంది. ఎంతో బోల్డుగా ఉండే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న దీనిని 'ఉత్తర' అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తిరుపతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు.

బాత్ టవల్..
అందుకు తగ్గట్టుగానే ఏస్తర్ ప్రస్తుతం అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. హీరోయిన్ సినిమాలో ఏస్తర్ పోర్న్ స్టార్‌గా నటిస్తుండటం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఏస్తర్ బెడ్‌పై పడుకున్న ఫోటోను షేర్ చేసింది. ఇందులో బాత్ టవల్‌తో అందాలను కవర్ చేసేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











