వీడు అసాధ్యుడే.. గీత గోవిందాన్ని ఎలా వాయించాడో చూడండి..

By Rajababu

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన గీత గోవిందం చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకొన్నది. గత పది రోజుల్లో రికార్డు కలెక్షన్లు సాధిస్తూ రూ.100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం కథ, డైలాగ్స్‌తోపాటు పాటలు కూడా సెన్సేషనల్‌గా హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఇంకేం ఇంకేం ఇంకెం కావాలి అనే పాట ఎంత ప్రజాదరణ పొందిందో మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో యూట్యూబ్‌లో 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

ఇప్పటికే ఈ పాట పలు ఫోన్లలో కాలర్ ట్యూన్లుగా, రింగుటోన్లుగా మారి హోరెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంకేం ఇంకేం కావాలి పాటను నాదస్వరంపై ఓ సంగీత కారుడు అద్భుతంగా వాయించాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరు వీక్షించండి..

Geeta Govindams Inkem Inkem song sensatonal video

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X