Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పరేషాన్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఒంటిపై అదొక్కటే.. గతంలో ఎప్పుడూలేని విధంగా క్లీవేజ్ షో..
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం కంచె భామ ప్రగ్యా జైస్వాల్. అందంతో పాటు అభినయం రెండూ ఉన్నాయని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినప్పటికీ ఆశించిన మేర అవకాశాలు రాకపోవడంతో అందాల ఆరబోత షురూ చేసి సోసిల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది ప్రగ్యా.
నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్న ప్రగ్యా
గత కొంతకాలంగా హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్న ఈ హీరోయిన్ తాజాగా కుర్రకారు మతిపోగోట్టే లుక్స్ పోస్ట్ చేసి ఆన్లైన్ ప్రభంజనం సృష్టించింది.
పింక్ కలర్ బికినీ
పింక్ కలర్ బికినీ ధరించి మత్తెక్కించే లుక్స్‌తో మాయ చేసింది ప్రగ్యా. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
హాట్నెస్ తలుపులు తెరిచి
మొదట కొన్ని సినిమాల్లో కాస్త హోమ్లీ లుక్‌లో కనిపించిన ప్రగ్యా జైస్వాల్.. ఇటీవలే వచ్చిన 'జయ జానకి నాయిక' సినిమాతో తన హాట్నెస్ తలుపులు తెరిచేసింది. అయినప్పటికీ ప్రగ్యా స్టార్ తిరగలేదు.
ఎలాగైనా టర్న్ తీసుకోవాలనే కోణంలో
కెరీర్లో ఎలాగైనా టర్న్ తీసుకోవాలనే కోణంలో సోషల్ మీడియాపై పడింది ప్రగ్యా జైస్వాల్. దర్శకనిర్మాతలు సహా కుర్రకారును ఆకర్షించేలా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ చేస్తోంది ప్రగ్యా.
తగ్గేదే లేదన్నట్లుగా
తగ్గేదే లేదన్నట్లుగా ఆ వెంటనే మరో గ్లామరస్ లుక్స్ షేర్ చేస్తూ వస్తోంది ప్రగ్యా. ఎప్పటికప్పుడు కలర్స్ మారుతూ బికినీ ట్రీట్ ఇస్తోంది.
వెరైటీగా మార్కెట్
గతంలో ''ఇంత హాట్‌గా ఉండేలా ఇంకోటి డ్రాప్ చేయండి" అంటూ తన హాట్ ఫోటోలను వెరైటీగా మార్కెట్ చేసుకుంది ఈ కంచె భామ.
రెట్టింపు అందం, మత్తెక్కించే చూపులతో
రెట్టింపు అందం, మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న ఈమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్, ఫైర్, గార్జియస్ సెక్సీ అంటూ ప్రగ్యా జైస్వాల్ అందాల్ని తెగ పొగిడేస్తున్నారు.
గతంలో సినిమాలు
గతంలో ఓం నమో వెంటేశాయా, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసింది ప్రగ్యా జైస్వాల్.
కెరీర్ టర్నింగ్ మూవీ
నటనా సామర్థ్యం ఫుల్లుగా ఉన్నా కెరీర్ టర్నింగ్ మూవీ మాత్రం ఆమె ఖాతాలో పడలేదు.
'సైరా నరసింహా రెడ్డి'లో
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' లో ఓ కీలకపాత్రలో ప్రగ్యా నటించిందని సమాచారం. కానీ ఇటీవల విడుదలైన 'సైరా' మేకింగ్ వీడియోలో ఈమె లుక్ రివీల్ చేయలేదు.