twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్7 బ్యూటీ డర్జీ పిక్చర్: గణేషుడు నా కొడుకు, గణేష్ అల్లా అంటూ కామెంట్స్!

    |

    వివాదాలకు మారు పేరుగా ఉన్న హిందీ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ సోఫియా హయత్ గణేష్ చతుర్థి సందర్భంగా మరోసారి కాంట్రవర్సీకి తెరలేపింది. మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పోస్టులు చేశారు. గతంలోనూ దేవుళ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ యాక్టర్ టర్న్‌డ్ నన్ తాజాగా గణేషుడి మీద కాంట్రవర్సల్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది. ఈ సందర్భంగా ఆమె తన నగ్న చిత్రాన్ని సైతం పోస్ట్ చేయడం ద్వారా నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

     వారికి జన్మనిచ్చింది నేనే

    వారికి జన్మనిచ్చింది నేనే

    దేవుడు అంటే నగ్నంగా ఉండే స్త్రీ. నేను ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. అందులో ఒకరు అల్లా... అంటే గణేషుడు. అతడిని సృష్టించింది నేనే... అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.

     సోఫియాపై విమర్శలు

    సోఫియాపై విమర్శలు

    సోఫియా చేసిన పోస్టుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. నీ యొక్క నగ్న చిత్రాలు పోస్టు చేసుకునే ఫ్రీడమ్ నీకు ఉంది, కానీ మతపరమై అంశాలపై నీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసే హక్కు లేదంటూ మండి పడ్డారు.

    పబ్లిసిటీ కోసమే ఇలా

    పబ్లిసిటీ కోసమే ఇలా

    సోఫియా హయత్ పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంత దిగజారుడుగా ప్రవర్తించడం దారుణమని సోఫియా హయత్ తీరును నెటిజన్లు తప్పుబట్టారు.

    నేను గణేషుడి తల్లిని, గణేష్ అంటే అల్లా...

    అయితే నెటిజన్ల కామెంట్లను ఏమాత్రం పట్టించుకోకుండా సోఫియా హయత్ వరుస పోస్టులు చేశారు. నేను గణేషుడి తల్లిని, గణేష్ అంటే అల్లా... నేను నా కొడుకు అల్లాను ప్రేమిస్తున్నాను. గణపతి బప్పా మోరియా... అంటూ వ్యాఖ్యానించారు.

    English summary
    Controversial Former Bigg Boss 7 contestant Sofia Hayat has once again stirred a controversy by hurting religious sentiments of people after she uploaded her picture shown above on her Instagram on the occasion of Ganesh Chaturthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X