ఇలియానా సె** పాఠాలు.. అన్నీ ఓపెన్‌గా చెప్పేసి షాకిచ్చిన గోవా బ్యూటీ

Recommended Video

Ileana D’Cruz About Romance || అలా చేస్తే బాగా ఎంజాయ్ చేస్తా..??

టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్‌ని తన నాజూకు నడుమందాలతో షేక్ చేస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. వెండితెరపై కనిపించడంలో ఎంత ఓపెన్‌గా ఉంటుందో.. తన అభిప్రాయాలను బయటపెట్టడం లోనూ అంటే ఓపెన్‌గా ఉంటుంది ఇల్లీ బేబీ. ఇదే బాటలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ఆమె మాట్లాడిన తీరు హాట్ టాపిక్ అవుతోంది వివరాల్లోకి పోతే..

బాలీవుడ్ టు టాలీవుడ్

బాలీవుడ్ టు టాలీవుడ్

ఉత్తరాది, దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించింది ఇలియానా. బాలీవుడ్ టు టాలీవుడ్ ఎక్కడ చూసినా అమ్మడి అందాలకు యమ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఇలియానా సన్నని నడుము, బెల్లీ డాన్స్ అంటే పడిచస్తుంటారు ఆడియన్స్.

అందాలే ఆకర్షణ

అందాలే ఆకర్షణ

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అవకాశాలు దక్కించుకున్న ఇల్లీ బేబీ చివరి చిత్రం 'రైడ్' 2018లో విడుదలైంది. ఆ తరువాత తిరిగి తెలుగు తెరవైపు చూసిన ఈ భామ రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఇలియానా అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విదేశీ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్

విదేశీ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్

ఈ మధ్య కాలంలోనే విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసిన ఇలియానా ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు తిరిగి కెరీర్ పై దృష్టి సారించిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.

సెక్స్ గురించి ఓపెన్‌గా

సెక్స్ గురించి ఓపెన్‌గా

ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడేసి షాకిచ్చింది ఇలియానా. తనదైన కోణంలో శృంగారం అంటే ఎలా ఉండాలో ఆమె చెప్పుకురావడం ఆసక్తికర అంశంగా మారింది.

శృంగారం అనేది.. అలా అయితే లాభం ఉండదు

శృంగారం అనేది.. అలా అయితే లాభం ఉండదు

మొహమాటాలను పూర్తిగా తీసి పక్కన బెట్టేస్తూ మాట్లాడింది ఇలియానా. సెక్స్ అనేది ఇద్దరు మనుషులు కలయికే కాదు.. అదో అందమైన అనుభవం అని పేర్కొంది ఈ గోవా బ్యూటీ. మిషన్స్‌లా సెక్స్ చేసుకుంటే ఏం లాభం ఉండదని చెప్పింది.

ఓ వర్కవుట్ మాదిరి బాగా ఎంజాయ్ చేస్తా..

ఓ వర్కవుట్ మాదిరి బాగా ఎంజాయ్ చేస్తా..

సెక్స్ అనేది ఎవరైనా చేసుకుంటారు.. కానీ అక్కడ ప్రేమ అనేది కొరవడితే ఆ పని వేస్ట్ అంటోంది ఇలియానా. తాను సెక్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని, నిజానికి దాన్ని ఓ వర్కవుట్ మాదిరి చేస్తానని ఆమె చెప్పడంతో ఆశ్చ్యాపోతున్నారు జనం.

ఆ సమయంలో.. ఆనందం

ఆ సమయంలో.. ఆనందం

శృంగారంలో రెండు శరీరాలు కాదు.. రెండు ఆత్మలు అక్కడ కలుస్తాయని ఇలియానా చెబుతోంది. ఆ సమయంలో ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుందని ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆమె చెప్పడం విశేషం.

అందులోనూ ఇలియానా జోష్

అందులోనూ ఇలియానా జోష్

సినిమాలు, ఇంటర్వ్యూలే కాదు.. హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది ఇలియానా. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను నెటిజన్ల ముందుంచుతూ వేడి పుట్టిస్తుంటుంది.

దేవదాస్ అంటూ ఎంట్రీ

దేవదాస్ అంటూ ఎంట్రీ

అప్పట్లో 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించి వావ్! అనిపించింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇలియానా అందాలకు ఫిదా అయింది టాలీవుడ్ లోకం.

చిరంజీవితో రెడీనా?

చిరంజీవితో రెడీనా?

ఇక ఇలియానా కొత్త సినిమా చిరంజీవితో ఉండనుందనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాను ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X