ఇలియానా హాట్ ఫొటోస్: గతంలో ఎన్నడూ చూడని విధంగా.. అసలు ఇది డ్రెస్సేనా.!

స్టార్ హీరోయిన్ ఇలియానా.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిందీ ఈ గోవా బ్యూటీ. ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. టాలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే, అదే సమయంలో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలన్న భావనతో టాలీవుడ్‌కు బాయ్ చెప్పేసింది.

అసలు ఇది డ్రెస్సేనా?

అసలు ఇది డ్రెస్సేనా?

ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పిక్ షేర్ చేసింది. ఇందులో ఆమె వేసుకున్నది అసలు డ్రెస్సేనా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

కొంటె చూపుతో కిక్కెక్కిస్తుంది

కొంటె చూపుతో కిక్కెక్కిస్తుంది

ఈ గోవా బ్యూటీ షేర్ చేసిన ఫొటోలలో ఇది ఒకటి. ఇందులో ఆమె కొంటె చూపుతో కిక్కెక్కిస్తోంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది.

విరహ వేదనతో ఇలా

విరహ వేదనతో ఇలా

ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటో చర్చనీయాంశం అయింది. దీనికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్‌ను వదిలేసిన తర్వాత షేర్ చేసిన ఫొటో కావడమే.

అన్ సీన్ పిక్చర్

అన్ సీన్ పిక్చర్

ఇటీవల ఇలియానా తల్లి పుట్టినరోజు జరిగింది. దీనిని పురస్కరించుకుని అన్ సీన్ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, దీనికి ఓ ఎమోషనల్ మెసేజ్ జోడించింది.

మీరు స్వార్ధపరులు కాదు

మీరు స్వార్ధపరులు కాదు

ఇలియానా నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఫొటో ఇది. దీనికి ఆమె ‘మీరు ఎదుటివారి నుంచి మంచిని ఆశిస్తే స్వార్ధ పరులు అవరు' అనే క్యాప్షన్ కూడా జోడించింది.

బ్లాక్ బికినీలో మెరుస్తూ

బ్లాక్ బికినీలో మెరుస్తూ

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా బ్లాక్ బికినీలో ఉన్న ఓ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉంచింది. దీనికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకేరోజులో ఈ ఫొటోను ఆరున్నర లక్షల మంది లైక్ చేయడం విశేషం.

వైట్ ట్రాన్పరెంట్ డ్రెస్‌తో

వైట్ ట్రాన్పరెంట్ డ్రెస్‌తో

ఈ ఫొటోను కూడా ఇలియానా ఇటీవల షేర్ చేసింది. వైట్ బికినీలో ఉన్న ఓ పిక్‌కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకేరోజులో ఈ ఫొటోను పది లక్షల మంది లైక్ చేయడం విశేషం.

ఎద అందాలతో చంపేసింది

ఎద అందాలతో చంపేసింది

ఈ ఫొటోలో ఇలియానా తన ఎద అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అంతేకాదు, ఈ పిక్ షేర్లు కూడా బాగా అయింది.

అందంతో కవ్విస్తూ

అందంతో కవ్విస్తూ

ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో ఆమె తన అందంతో కుర్రకారును కవ్విస్తుండడంతో ఇది వైరల్ అయింది.

డిజైనర్ వేర్‌లోనూ...

డిజైనర్ వేర్‌లోనూ...

గోవా బ్యూటీ ఇలియానా డిజైనర్ వేర్ ధరించి దిగిన ఫొటో ఇది. ఇందులోనూ క్లీవేజ్ షో చేస్తూ ఆమె కుర్రాళ్లను తన వైపునకు తిప్పుకుంది. దీంతో ఇది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X