ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు: హాట్ షోతో రెచ్చిపోయిన జబర్ధస్త్ బ్యూటీ వర్ష

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సంపాదించుకున్న షోలలో జబర్ధస్త్ ఒకటి. చాలా కాలం క్రితం పరిచయం అయిన ఈ షో.. తక్కువ సమయంలోనే టెలివిజన్‌పై రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. అదే సమయంలో ఎంతో మంది ఆర్టిస్టులు, యాంకర్లను పరిచయం చేసింది. ఇలా జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న వారిలో వర్ష ఒకరు. కొన్ని స్కిట్లలో చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది. ఇక, ఇప్పుడు ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులిచ్చి కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే...

సీరియల్స్‌లో నటన.. ఛాన్స్‌ల కోసం

సీరియల్స్‌లో నటన.. ఛాన్స్‌ల కోసం

నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది తెలుగమ్మాయి వర్ష. ఈ క్రమంలోనే ప్రముఖ చానెళ్లలో ప్రసారం అవుతోన్న అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్లలో నటించింది. వాటిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్టింగ్‌తో పాటు అందంలోనూ ఆకట్టుకునే ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వేచి చూస్తోంది.

హైపర్ ఆది వల్ల పాపులర్ అయింది

హైపర్ ఆది వల్ల పాపులర్ అయింది

జబర్థస్త్‌లోని టాప్ కమెడియన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. తన ప్రతి స్కిట్‌లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చే అతడు.. ఒకానొక సందర్భంలో వర్షతో ఎంట్రీ ఇప్పించాడు. మొదటి స్కిట్‌లోనే ఆమెకు మంచి గుర్తింపు దక్కడంతో వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు. ఆదితో పాటు రాకింగ్ రాకేష్ టీమ్‌లో సైతం వర్ష.. ఇమ్మాన్యూయెల్‌కు జోడీగా చేసింది.

అనసూయతో పెద్ద వివాదం.. క్లారిటీ

అనసూయతో పెద్ద వివాదం.. క్లారిటీ

గతంలో జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. ఓ అబ్బాయి మొబైల్‌ను విసిరికొట్టిన సంగతి తెలిసిందే. దానిని ఖండిస్తూ వర్ష రిలీజ్ చేసిన వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది. అందులో అనసూయను ఆమె బాగా విమర్శించింది. అది బాగా ట్రెండ్ అవుతుండడంతో మరోసారి రెస్పాండ్ అయిన వర్ష.. అప్పుడు తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చుకుంది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

జబర్ధస్త్ షో వల్ల దక్కిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని వర్ష గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోందీ తెలుగు బ్యూటీ.

హాట్ షోతో తెలుగమ్మాయి హల్‌చల్

హాట్ షోతో తెలుగమ్మాయి హల్‌చల్

తెలుగు అమ్మాయిలు గ్లామర్ షోలు చేయలేరు అన్న నానుడి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ జబర్ధస్త్ వర్ష రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతూ కుర్రకారు గుండెల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. ఫలితంగా ఆమె పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Gatham Director Kiran Reddy About OTT || OTT ద్వారానే మూవీ అందర్నీ రీచ్ అయ్యింది !!
ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజు

ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజు

జబర్ధస్త్ వర్ష తాజాగా తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిలో ఆమె శృతి మించిన స్కిన్ షో చేసింది. ఒక ఫొటోలో అయితే ఒంటిపై నూలుపోగు కూడా లేదు, కానీ ఓ బ్లాంకెట్ మాత్రం అడ్డుగా కప్పుకుని ఉంది. మరికొన్ని ఫొటోలలో ఎద అందాలు కనిపించేలా షర్ట్ బటన్స్ విప్పి మరీ చూపిస్తోంది. దీంతో ఈ బ్యూటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X