Just In
- 3 min ago
మరో మంచి పనితో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
- 14 min ago
అనసూయ గ్లామర్ షో: ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో.. ఆయన పక్కన ఆమాత్రం ఉండాలి!
- 45 min ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ
- 47 min ago
‘ఆచార్య’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్: స్పెషల్ డేను లాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
Don't Miss!
- News
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు... డివిజన్ బెంచ్‌లో ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్..
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- Sports
చారిత్రాత్మక విజయాన్నందుకున్న భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా!
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంటపెట్టిన శ్రీలంక భామ.. నగ్నంగా కనిపించడంతో అంతా షాక్.. జాక్వెలిన్ పిక్ వైరల్
శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సోషల్ మీడియాలో పుట్టించే సెగలు గురించి అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా జాక్వెలిన్ చేసే రచ్చ కంటే సోషల్ మీడియాలో చేసే హల్చల్ చేస్తుంది. పేరుకు శ్రీలంక భామ అయినా ఇండియన్ స్క్రీన్‌పై అందాలను ఆరబోసి రచ్చ చేస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌తో వ్యవహారం జాక్వెలిన్‌ను మరింత ఫేమస్ చేసింది. లాక్డౌన్ మొత్తం సల్మాన్ ఖాన్‌తో కలిసి అతని ఫాం హౌస్‌లోనే గడిపింది.

తేరే బినా అంటూ రొమాన్స్..
కిక్, రేస్ 3 సినిమాలో సల్మాన్‌తో జంట కట్టిన శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సల్మాన్ ఖాన్‌తో కలిసి లాక్డౌన్‌లో ఫామ్ హౌస్‌లోనే గడిపింది. ఉంది. ఆ సమయంలోనే వీరు ఓ చక్కటి ఆల్బమ్‌ను రూపొందించారు. సల్మాన్ ఆలపించిన తేరే బినా అనే పాటను ఫామ్ హౌస్, చుట్టు పక్కల ప్రాంతాల్లో అద్భుతంగా చిత్రీకరించారు. ఆ ఆల్బమ్‌లో వీరిద్దరి రొమాన్స్ హైలెట్‌గా నిలిచింది.

సోషల్ మీడియాలో హల్చల్..
సోషల్ మీడియాలో జాక్వెలిన్ షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్‌లో మంట పెడుతుంటాయి. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు గాలమేస్తుంటారు. వెరైటీ ఫోటో షూట్లను చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటారు. జాక్వెలిన్ ఫాలోవర్ల సంఖ్య చూస్తే దిమ్మతిరిగిపోవాల్సింది. ఈ మధ్య ఇన్ స్టా ఫాలోవర్లలో మైలురాయిని చేరుకుంది.

సోషల్ మీడియాలో హల్చల్..
సోషల్ మీడియాలో జాక్వెలిన్ షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్‌లో మంట పెడుతుంటాయి. హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు గాలమేస్తుంటారు. వెరైటీ ఫోటో షూట్లను చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటారు. జాక్వెలిన్ ఫాలోవర్ల సంఖ్య చూస్తే దిమ్మతిరిగిపోవాల్సింది. ఈ మధ్య ఇన్ స్టా ఫాలోవర్లలో మైలురాయిని చేరుకుంది.

స్పెషల్ పిక్..
సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య 46 మిలియన్లకు చేరుకోవడంతో జాక్వెలిన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ రేంజ్‌లో ప్రేమ కురిపిస్తున్నందుకు నెటిజన్లకు ఓ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. అర్దనగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కానీ అందాలను తెలివిగా దాచేసింది. పూలతో తన ఎద అందాలను దాచి పెట్టేసి నెటిజన్లను ఊరించింది.

నగ్నంగా ఫోటో..
తాజాగా జాక్వెలిన్ షేర్ చేసిన ఫోటోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మంట లేపింది. అయితే ఇందులో తన అందాలను మాత్రం తెలివిగా దాచేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. బాలీవుడ్ ఐటం బాంబ్.. ఊర్వశీ రౌటేలా ఈ ఫోటోను చూస్ షాక్ అయింది.