Josh #LightALamp campaign మంచి సమాజం కోసం దీపాన్ని వెలిగించండి.. జోష్ లైట్ ఏ ల్యాంప్ క్యాంపెయిన్
దసరా పండుగ సమయంలో సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు పండుగలాంటి వార్త. ఇప్పటికే లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లను అలరిస్తున్న జోష్ యాప్ ఈ పండుగ సందర్భంగా లైట్ ఏ ల్యాంప్ అనే ప్రచారాన్ని చేపట్టింది. అందరిలో పాజిటివ్ దృక్పథాన్ని పెంచే దిశగా జోష్ ఈ క్యాంపెయిన్‌ను చేపట్టింది. సామాజిక సమస్యలపై అవగాహన కల్పించి వారిలో స్పూర్తిని నింపడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో కేవలం ప్రొఫెషనల్ క్రియేటర్స్ మాత్రమే కాకుండా అందరూ పాల్గొనే విధంగా డిజైన్ చేశారు. ఈ క్యాంపెయిన్ వివరాల్లోకి వెళితే..
జోష్ యాప్ క్యాంపెయిన్ పాల్గొనేందుకు జోష్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో లైట్ ఏ ల్యాంప్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దానిలో కనిపించే వైబ్రంట్ ఫిల్టర్లను ఉపయోగించుకొంటూ కంటెంట్ క్రియేట్ చేస్తూ సోషల్ సిన్‌కు డెడికేట్ చేయాలి. రావణుడి తలను వధించి దసరా పండుగకు డెడికేట్ చేస్తూ పండగను ఘనంగా జరుపుకొంటూనే కంటెంట్‌ను క్రియేట్ చేసుకొనే అవకాశాన్ని క్రియేటర్లకు కల్పించింది.

జోష్ యాప్‌లో అందుబాటులో ఉన్న ఫిల్టర్లతో కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ వీడియోను రికార్డు చేసుకొనే అవకాశం కల్పించింది. ఆహారం పంపిణి, పేదలకు బట్టలు పంచడం, అణగారిన పిల్లలలకు చదువు చెప్పే, పేదలను ఆదుకోవడం లాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వీడియోలను క్రియేట్ చేసి అప్‌లోడ్ చేయాలి. తద్వారా లైట్ ఏ ల్యాంప్ అనే హ్యాష్ ట్యాగ్‌ను పెట్టి క్యాంపెయిన్‌లో పాల్గొనాలి.
లైట్ ఏ ల్యాంప్ క్యాంపెయిన్ కేవలం కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు మాత్రమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు పాల్గొనేలా జోష్ యాప్ చొరవ తీసుకొన్నది.

లైట్ ఏ ల్యాంప్ క్యాంపెయిన్ ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంచి సందేశాన్ని చేరవేసే లక్ష్యంగా జోష్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సార్థక్ ప్రయాస్, రాబిన్ హుడ్ ఆర్మీ, ఉర్జా ట్రస్ట్, కిడ్స్‌కింత, మాష్ లాంటి సంస్థలతో జోష్ భాగస్వామ్యమైంది. నిరక్షరాస్యత, ఆకలి, వృద్ధుల సంరక్షణ, శిశు విద్య, మహిళా సాధికారిత, అసమానతలను రూపుమాపడం, పర్యావరణ సమస్యలను రూపుమాపడం లాంటి అంశాలపై అవగాహన క్రియేట్ చేస్తూ దసరా పండుగను కలర్‌ఫుల్‌గా మార్చే లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది.
లైట్ ఏ ల్యాంప్ క్యాంపెయిన్ ద్వారా సామాజిక సందేశాన్ని అందిస్తూ స్నేహితులు, ఫ్యామిలీ, క్రియేటర్ల ప్రపంచంతో దసరా పండుగను ఘనంగా జరుపుకోవడానికి జోష్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
జోష్ యాప్‌లో లైట్ ఏ ల్యాంప్ కేటగిరిని సందర్శించండి. దసరా పండుగను హృదయానికి హత్తుకొనేలా ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమంలో భాగమైన ఢిల్లీ, ముంబై, ఆహ్మాదాబాద్‌లోని రాబిన్ హుడ్ ఆర్మీకి ధన్యవాదాలు. దాదాపు 35 స్వచ్చంధ సంస్థలు ఆహర పంపిణి, పేద పిల్లలతో సమయాన్ని గడుపుతూ వారికి ఆనందాన్ని నింపింది. వారిలో వ్యక్తమైన సంతోషకరమైన క్షణాలను కెమెరాలో బంధించింది.
ఈ కార్యక్రమం జోష్ యాప్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో పెంచే దిశగా చేస్తున్న ప్రయత్నానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. దసరా పండుగ సమయంలో కొనసాగే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. అణగారిన, పేద ప్రజలకు అండగా నిలువండి. మీరు ఈ క్యాంపెయిన్‌లో భాగమయ్యేందుకు కిడ్స్‌ఖింతా సంస్థ ప్రతినిధులను +91 99169 53433 ఫోన్ నెంబర్ ద్వారా, మాష్‌ను 9958638627 మొబైల్ నంబర్ ద్వారా, లేదా థైయా మదిలును +91 90603 02094 ద్వారా సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications











