For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jam With Josh జోష్ యాప్‌లో వర్చువల్ మ్యూజిక్ కాన్సర్ట్.. టాప్ 5 యువ సింగర్లతో కార్యక్రమం

  |

  దేశంలోనే టాప్ షార్ట్ వీడియో యాప్ జోష్ ఇప్పటికే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో నెటిజన్లు, కంటెంట్ క్రియేటర్లకు చేరువైంది. తాజాగా జామ్ విత్ జోష్ అనే కార్యక్రమాన్ని జూలై 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు వర్చువల్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను జోష్ నిర్వహిస్తున్నది. జోష్ యాప్‌లో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఔత్సాహిక సంగీత కారులకు మంచి వేదికగా ఈ కార్యక్రమం నిలువనున్నది. ఈ కార్యక్రమం గంట పాటు సంగీత ప్రధానమైన వినోద వేడుకగా సాగుతుంది. జోష్ యాప్‌లోని ఇన్లుయెన్సర్స్ వర్చువల్ కాన్సర్ట్‌ (సంగీత విభావరి)లో తమ ప్రతిభను చాటుకొనేందుకు సిద్దమయ్యారు.

  జామ్ విత్ జోష్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 గురు ఆర్టిస్టులు వివిధ భాషల్లో తమ గాన ప్రావీణ్యాన్ని చాటుకోనున్నారు. జోష్ యాప్‌లోని మ్యూజిక్ విభాగంలో ఒరిజినల్ మ్యూజిక్ ప్లే లిస్టులో తమ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఐదుగురి ఫెర్ఫార్మెన్స్‌తోపాటు గతంలో నిర్వహించిన, రానున్న రోజుల్లో నిర్వహించబోయే మ్యూజికల్ ఈవెంట్ల గురించి తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో జోష్ ఉద్యోగులు, అన్ని భాషలకు సంబంధించిన కంటెంట్ క్రియేటర్లు ఆడియెన్స్‌గా పాల్గొంటారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సంగీత విభావరిలను నిర్వహించేందుకు జోష్ ప్లాన్ చేస్తున్నది.

  Josh apps Jam With Josh Virtual Music Concert on 29th July

  జామ్ విత్ జోష్ వర్చువల్ కాన్సెర్ట్‌లో పాల్గొనే ఐదుగురు సింగర్ల వివరాలు

  హనీ బ్లేజ్, సింగర్, మల్టీ ఇన్స్‌ట్రుమెంటలిస్ట్, తమిళ్ ఇండై సీన్‌లో కంపోజర్/మ్యూజిక్ ప్రొడ్యూసర్

  Josh apps Jam With Josh Virtual Music Concert on 29th July

  https://share.myjosh.in/profile/42ef3b55-7258-44ad-ae2a-4d9e1737ae99

  హానీ బ్లేజ్ మూడేళ్ల వయసులోనే సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టాడు. వయోలిన్, పియానో, గిటార్, డ్రమ్స్, తబాలా లాంటి వాయిద్యాలను నేర్చుకొన్నాడు. మ్యూజిక్ ప్రొడక్షన్ కోసం ఇండై ఆర్టిస్టులు, పలువురు మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేశాడు. అంతేకాకుండా హానీ బ్లేజ్ మ్యూజిక్ అండ్ అప్‌లోడింగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నాడు. త్వరలోనే మ్యూజిక్ సంబంధించిన అన్నీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై అతడి మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ కాబోతున్నది.

  స్నిగ్దజీత్ భౌమీక్

  Josh apps Jam With Josh Virtual Music Concert on 29th July

  https://share.myjosh.in/profile/2752eb9c-e673-45fa-9c45-d2d1122a7a04?u=0x09f35c3d0d9c35db
  బెంగాల్‌లోని రాణిగంజ్‌కు చెందిన 31 ఏళ్ల గాయకుడు. జానపదం, కవాలీ, జాజ్, ఫ్యూజన్ లాంటి రంగంలో గాయకుడిగా రాణిస్తున్నారు. 2015లో ది వాయిస్ ఇండియా అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా తన మ్యూజిక్ కెరీర్‌ను ప్రారంభించారు. 2018లో జీ బంగ్లా నిర్వహించిన సారేగమప కార్యక్రమంలో తొలి రన్నరప్‌గా నిలవడంతో మరింత పాపులారిటిని సాధించాడు.

  కీర్తన స్మిత షాజీ

  Josh apps Jam With Josh Virtual Music Concert on 29th July

  https://share.myjosh.in/profile/8d3ec3ee-5c54-4156-a1b6-547c2dac83d6?u=0x1e744697afdcc714
  ఇంజనీర్‌గా రాణిస్తూ వ్యాపారవేత్తగా, ఆర్టిస్టుగా ఫెర్ఫార్మర్‌గా మారాడు. ప్రఖ్యాత హిందుస్థానీ మేస్ట్రో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ వద్ద శిష్యరికం చేశారు.

  విరాజ్ కన్నడిగ

  Josh apps Jam With Josh Virtual Music Concert on 29th July

  https://share.myjosh.in/profile/1c7656cd-9949-48e6-991b-29dfacba308c
  ఇండిపెండెంట్ ఆర్టిస్టు, మ్యూజిక్ కంపోజర్, సాంగ్ రైటర్, సింగర్‌గా రాణిస్తున్నారు. ఆయన రూపొందించిన ఫుల్ ఫీలింగ్స్, లోకల్ బాయ్స్ పార్టీ అండ్ జ్యూస్ కుడిత్యా ఆల్బమ్స్ యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్ సాధించాయి. ఫ్యామిలీ ప్యాక్, ఓమెలెట్టే, మరికొన్ని సినిమాలకు మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేశాడు.

  దీప్ సండల్

  Josh apps Jam With Josh Virtual Music Concert on 29th July

  https://share.myjosh.in/profile/49ec7838-eed2-4852-851b-56fa1e5a8c94?u=0x35ca0d2e79c34cb2
  పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన దీప్ సండల్ గాయకుడిగా, గేయ రచయితగా రాణిస్తున్నారు. మ్యూజిక్‌లో ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశాడు. ఆయన ఆలపించిన పాటలు పహ్లీ బార్, రంగ్ స్వాలా పాటలు యూట్యూబ్‌తోపాటు ప్రధాన మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

  English summary
  Josh is conducting the first ever virtual music concert tomorrow ie., 29th July at 5.pm. "JAM WITH JOSH". This is creating a stage for the newly on-boarded music artists on Josh to showcase their talent. It is going to be a one hour music entertainment show. Honey Blaze, Keerthana Smitha Shaji, Viraj Kannadiga, Deep Sandal, Snigdhajeet Bhowmik participating in the show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X