ఆ షూట్‌లోనే ఆయనను నగ్నంగా చూశాను.. ఆ తర్వాత.. వివాదాస్పద యాడ్‌పై హీరోయిన్

అడ్వర్టైజింగ్ రంగం, మోడలింగ్‌‌కు ఆదరణ దక్కుతున్న సమయంలో స్టార్ హీరో, హీరోయిన్లకు లేని క్రేజ్ మిలింద్ సోమన్, మధు సప్రేలకు ఉన్నందంటే నమ్మశక్యం కాదు. వారిద్దరు టాప్ మోడల్స్‌గా పలు బ్రాండ్లకు స్టార్ బ్రాండ్ అంబాసిండర్లుగా వ్యవహరించే వారు. అలాంటి సమయంలో వారిద్దరు కలిసి చేసిన కామసూత్ర యాడ్ వినోద పరిశ్రమలో పెను సంచలనం రేపింది. అందుకు కారణం ఆ యాడ్‌లో వారిద్దరి నగ్నంగా నటించడమే.. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ..

మిలింద్ సోమన్, మధు సప్రే కలిసి

మిలింద్ సోమన్, మధు సప్రే కలిసి

కామసూత్ర కోసం తీసిన యాడ్‌లో మిలింద్ సోమన్, మధు సప్రే ఇద్దరు పూర్తిగా న్యూడ్‌గా నటించారు. మెడలో కొండ చిలువను వేసుకొని ప్రధాన భాగాలను కవర్ చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం షూస్‌తోనే ఈ యాడ్‌లో నటించారు. ఈ పోస్టర్ అప్పట్లో పత్రికా, మోడలింగ్ రంగాన్ని కుదిపేసింది. విమర్శకుల తమ చేతులకు పని చెప్పారు.

మాపై తీవ్ర ఒత్తిడి

మాపై తీవ్ర ఒత్తిడి

మధు సప్రే, మిలింద్ సోమన్ యాడ్‌ ఫోటో షూట్‌ను కెమెరాలో బంధించింది ఓ మహిళ కావడం గమనార్హం. ఎల్సీ నాంజి అనే ఫొటోగ్రాఫర్ ఆనాటి సంఘటన గుర్తు చూసుకొంటూ... ఆ ఫోటో షూట్ చాలా కష్టమైన పనిగా భావించాను. ఆ ఫోటోషూట్ పర్‌ఫెక్ట్‌గా రావడానికి చాలా మంది ఫొటోగ్రాఫర్లు, మోడల్స్ పనిచేశారు. మా క్లయింట్‌పై మాపై చాలా ఒత్తిడి ఉండేది అని ఆమె అన్నారు.

అనేక సమస్యలతో..

అనేక సమస్యలతో..

కామసూత్ర యాడ్ చిత్రీకరణ తర్వాత మాకు చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. చాలా మంది మమల్ని బహిరంగంగా వెలివేసినంతగా పనిచేశారు. కోర్టులు, కంప్లయింట్లతో కాలం గడిచింది. ప్రొఫెషనల్‌గా చాలా ఇబ్బందులకు గురయ్యాం. ఆ ఫొటోషూట్‌లో నేను మిలింద్ సోమన్‌ను నగ్నంగా చూశాను అని ఎల్సీ నాంజీ తెలిపారు.

Recommended Video

Milind Soman And Ankita Are Going To Participate In Bigg Boss
రియాక్షన్ చూసి షాక్

రియాక్షన్ చూసి షాక్

వివాదాస్పద యాడ్‌లో నటించిన మధు సప్రే మాట్లాడుతూ.. అన్ని వర్గాల నుంచి వచ్చిన ప్రతికూల స్పందనతో షాక్ గురయ్యాను. ఫిలిం ఇండస్ట్రీ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వాటిని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు వస్తున్న సినిమాలు, స్టిల్స్ చూస్తే మేము చేసింది సరైనదనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ యాడ్‌తో నా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. కేవలం సెక్స్ ఇమేజ్ వచ్చి పడింది. ప్రొఫెషనల్‌గా చాలా అవరోధాలు ఎదురయ్యాయి అని మధు సప్రే తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X