2020లో దుమ్ములేపిన డబ్బింగ్ చిత్రాలు.. కన్నడలో టాలీవుడ్ సత్తా

కన్నడలో వెండితెరపై డబ్బింగ్ చిత్రాలకు ఎంట్రీ లేదు. కానీ బుల్లితెరపై మన తెలుగు సినిమాలు సత్తా చాటుతూ ఉంటాయి. టీఆర్పీల్లో అక్కడి చిత్రాలకు ధీటుగా నిలబడుతుంటాయి. ఈ ఏడాది కన్నడ బుల్లితెరపై మన సినిమాలు మంచి రేటింగ్స్‌ను రాబట్టాయి. ఈ మేరకు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి చిత్రాలు దూసుకుపోయాయి. ఈ రెండు సినిమాలు కూడా మన సంక్రాంతి రేసులో నిలబడి తలబడ్డాయి. రెండూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా గెలిచాయి.

తెలుగు బుల్లితెరపైనా ఈ రెండు చిత్రాలు రికార్డులు నెలకొల్పాయి. ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రదర్శించినా కూడా రెండు పదులకు తగ్గకుండా టీఆర్పీలను సొంతం చేసుకుంది. అలా కన్నడలోనూ డబ్బింగ్ చేసి వదిలితే కూడా మంచి రేటింగ్‌లనే సొంతం చేసుకుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రం 6.5, అల వైకుంఠపురములో 5.34 రేటింగ్‌లను సాధించింది. అయితే కన్నడ బుల్లితెరపై మన డబ్బింగ్ సినిమా రేటింగ్‌లతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Kannada Dubbing Movies TRP Tollywood 2020 List

చిరంజీవి సైరా 6.3, అల్లు అర్జున్ సరైనోడు 6.3, రంగస్థలం 6, మగధీర 5.9, గీతగోవిందం 5.6, అల వైకుంఠపురములో 5.34, డియర్ కామ్రేడ్ 5.03, అఆ 4.41, సన్నాఫ్ సత్యమూర్తి 4.22 చిత్రాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. అయితే జనతా గ్యారేజ్‌కు అన్నింటి కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్‌కు కన్నడ డబ్బింగ్‌లో 8కి పైగా టీఆర్పీ రేటింగ్ సాధించినట్టు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X