కైపెక్కిస్తున్న కియారా లుక్స్.. అవి తనకు అడ్డు కాదంటూ సెన్సేషన్

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తేడా లేకుండా కియారా వరుస కమిట్‌మెంట్స్ ఇస్తోంది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కియారా.

'కబీర్ సింగ్' సినిమాతో

'కబీర్ సింగ్' సినిమాతో

ఇక ఇటీవలే హిందీలో 'కబీర్ సింగ్' సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేసింది. ఈ సినిమాలో కియారా బోల్డ్‌నెస్‌కి ఫిదా అయింది బాలీవుడ్ లోకం.

లస్ట్ భామగా

లస్ట్ భామగా

ఇకపోతే బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు లస్ట్ భామగా నెటిజన్లందరికీ సుపరిచితం కియారా అద్వానీ. స్వయం తృప్తి పొందే గృహిణిగా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

డేటింగ్ వ్యవహారం

డేటింగ్ వ్యవహారం

నేటితరం హీరోయిన్లకు డేటింగ్ సంబంధిత వ్యవహారాలు కామన్ అయ్యాయి. కానీ తనపై వస్తున్న డేటింగ్ వార్తలు ఫేక్ అని కొట్టిపారేసింది కియారా అద్వానీ.

ప్రేమిస్తే సినిమాలపై ధ్యాస తగ్గుతుందని

ప్రేమిస్తే సినిమాలపై ధ్యాస తగ్గుతుందని

ప్రేమ అనేది పూర్తిగా వ్యక్తిగతం.. ఎవరైనా ప్రేమిస్తే సినిమాలపై ధ్యాస తగ్గుతుందని అనుకుంటారు. కానీ నాకు ఆ భయం లేదని అంటోంది కియారా.

మనసు ఖాళీగా ఉంది

మనసు ఖాళీగా ఉంది

ప్రస్తుతానికి తన మనసు ఖాళీగా ఉందని, తాను ప్రేమలో లేనని చెప్పింది. కానీ, ప్రేమ ఎప్పుడైనా, ఎక్కడైనా ఎవరిమీదైనా ఎలా పుడుతుందో చెప్పలేనని లాజిక్ మాట్లాడుతోంది ఈ బ్యూటీ.

తనకు అడ్డు కాదంటూ

తనకు అడ్డు కాదంటూ

తన కెరీర్ మంచి స్వింగ్‌లో ఉందని, ఎవరైనా కెరీర్ తాపీగా నడిచే సమయంలో లవ్, రిలేషన్స్ జోలికి వెళ్లినా అవి తనకు అడ్డు కాదని పేర్కొంది కియారా.

ప్రేమించిన వ్యక్తి తోనే పెళ్లి

ప్రేమించిన వ్యక్తి తోనే పెళ్లి

ఖచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని, ప్రస్తుతం మాత్రం సింగల్ అని అంటోంది కియారా.

10వ తరగతిలో

10వ తరగతిలో

తాను 10వ తరగతిలో ఉన్న సమయంలో ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని అయితే ఆ తర్వాత అది బ్రేకప్ అయిందని చెప్పింది కియారా.

రాఘవ లారెన్స్‌తో లక్ష్మీబాంబ్

రాఘవ లారెన్స్‌తో లక్ష్మీబాంబ్

ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్‌తో కలిసి `లక్ష్మీబాంబ్` సినిమాలో నటిస్తోంది కియారా అద్వానీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X