Just In
- 12 min ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 50 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్టార్ హీరో విజయ్ లవ్ స్టొరీ వింటే షాక్ అవ్వాల్సిందే.. అభిమానినే భార్యగా చేసుకున్నాడు
యుక్త వయసులో ఉన్న హీరోస్ కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరోలకు పెళ్లి కాకుండా ఉంటే మాత్ర ఓ వర్గం అమ్మాయిలు వారిని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అంటారు. సినిమా ప్రపంచంలో అభిమానులనే సినీ తారలు వివాహమాడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక స్టార్ హీరో విజయ్ లవ్ స్టొరీ కూడా అలాంటిదే. ఆయన భార్య సంగీత మొదట విజయ్ కి ఒక అభిమానిగా పరిచయమైంది.

ఇతను హీరో ఏంట్రా బాబు..
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ స్టార్ డమ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విజయ్ ఒక స్టార్ హీరోగా ఎదగడానికి చాలానే కష్టపడ్డాడు. తండ్రి చంద్రశేఖర్ అప్పట్లో స్టార్ దర్శకుడు అయినప్పటికీ మొదట్లో హీరోగా అనుకున్నంతగా బ్రేక్ ఇవ్వలేకపోయాడు. ఇతను హీరో ఏంట్రా బాబు అని విజయ్ పై విమర్శలు చాలానే వచ్చాయి.

అభిమానంతో వచ్చిన అమ్మాయిని..
కానీ విజయ్ మెల్లమెల్లగా తన సక్సెస్ రేట్ ని పెంచుకుంటూ తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్నాడు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రజినీకాంత్ కంటే ఎక్కువ స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయన లవ్ స్టొరీ వింటే ఎవరైనా సరే ఆశ్చర్య పడకుండా ఉండలేరు. ఎదో అభిమానంతో చూడాలని వచ్చిన అమ్మాయినే ఇల్లాలిగా మార్చుకున్నాడు.

విజయ్ అంటే అప్పటి నుంచే..
విజయ్ భార్య పేరు సంగీత. అసలు ఆమె కుటుంబానికి సినిమా ఇండస్ట్రీకి కొంత కూడా సంబంధం లేదు. లండన్ లో స్థిరపడిన తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి సంగీత. సాంప్రదాయాలకు, ఆచారాలకు ఎక్కువగా విలువనిచ్చే సంగీతకు మొదటి నుంచి కూడా విజయ్ అంటే చాలా అభిమానం. అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎంతగానో ఆరాధించింది.

విజయ్ కోసం దేశాలు దాటి..
అయితే ఎలాగైనా విజయ్ ని చూడాలని లండన్ నుంచి ఇండియాకి వచ్చింది. అప్పుడు విజయ్ ని ఎలా కలుసుకోవాలో కూడా ఆమెకు తెలియదు. కానీ ఎలాగోలా చిబరికి ఒంటరిగానే విజయ్ ని కలిసింది. ఆమె లండన్ నుంచి తన కోసం వచ్చిందని తెలుసుకున్న విజయ్ ఆశ్చరుపోయి ఇంటికి భోజనానికి పిలిచారు.

తెలియకుండానే ప్రేమలో పడిన విజయ్
అనంతరం ఆమెతో మాట్లాడుతూ విజయ్ తెలియకుండానే ప్రేమలో పడిపోయాడు. ఇక విజయ్ కుటుంబ సభ్యులకు కూడా అమ్మాయి నచ్చడంతో మరోసారి ఇండియాకు వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నలను తీసుకొని రమ్మని చెప్పారు. ఇక అప్పుడే వారి ప్రేమ మరింత బలపడింది. ఇక మాటలు కలిసిన మూడేళ్ళ తరువాత 1999లో వారి వివాహం జరిగింది. వారికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. సంగీత మీడియాకు చాలా దూరంగానే ఉంటూ ఒక సాధారణ మహిళగా సాంప్రదాయ పద్దతిలో ఫ్యామిలీని చూసుకుంటోంది.