బాహుబలి పాటకు సితార డాన్స్ .. మురిసిపోయిన మహేష్ బాబు (డాన్స్ వీడియో)

Recommended Video

Mahesh Babu Daughter Sitara Dances For Baahubali Song | Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాహుబలి2 మూవీలోని పాటకు సితార డాన్స్ చేస్తూ కనిపించింది. సితార ముద్దు ముద్దుగా స్టెప్స్ వేస్తూ క్యూట్‌గా హావభావాలు పలికిస్తూ ఉంటే... మహేష్ బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

తన ముద్దుల కూతురు టాలెంటు అభిమానులకు కూడా తెలిసేలా ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటె టాలెంట్.. మై సితార పాపా అంటూ మహేష్ బాబు పెట్టిన ఈ పోస్టుకు అద్భుతమైన స్పందన వస్తోంది.

సితార డాన్స్

సితార ఈ వయసులోనే చక్కగా హావ భావాలు పలికిస్తూ డాన్స్ చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. కొంతకాలంగా సితార పాప క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే.

సినిమాల్లోకి వస్తుందా?

సినిమాల్లోకి వస్తుందా?

సినిమా కుటుంబంలో పుట్టి పెరగడం, తండ్రి మహేష్ బాబుతో కలిసి తరచూ షూటింగ్ స్పాట్‌కు వెళుతుండటంతో సితార డాన్స్, యాక్టింగ్ లాంటి అంశాలపై ఆసక్తి పెంచుకుంటోంది. త్వరలోనే ఆమె బాల నటిగా తెరంగ్రేటం చేసే అవకాశం ఉంది.

డాన్సులో ఫస్ట్ లెవల్ కంప్లీట్

డాన్సులో ఫస్ట్ లెవల్ కంప్లీట్

ప్రముఖ క్లాసికల్ డాన్స్ ట్రైనర్ అరుణ భిక్షు ఆధ్వర్యంలో సితార డాన్స్ నేర్చుకుంటోంది. ఇటీవలే ఫస్ట్ లెవల్ పూర్తి చేసింది. సితార ఎలాంటి స్టెప్ అయినా వెంటనే నేర్చుకుంటోందని, ఆమె గ్రాస్పింగ్ పవర్ అద్భుతంగా ఉందంటూ డాన్స్ టీచర్ సైతం ఆశ్చర్యపోతోందట.

అంతా నమ్రత ట్రైనింగే

అంతా నమ్రత ట్రైనింగే

సితార తల్లి నమ్రత మాజీ మోడల్, నటి కావడంతో... సితారను ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ట్రైన్ చేస్తోంది. అటు గౌతమ్‌తో పాటు ఇటు సితారను భవిష్యత్ స్టార్లుగా తీర్చిదిద్దుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X