వావ్.. స్పైసీ మందిరా! లేటు వయసులో ఘాటు లుక్స్.. సాహోలో అలా, నెట్టింట ఇలా..!
అందాలు ఆరబోయడానికి వయసుతో పనేంటి అన్నట్లుగా నేటితరం హీరోయిన్లతో పోటీపడి సెక్సీ ఫోటోలు షేర్ చేస్తోంది సీనియర్ హీరోయిన్ మందిరా బేడీ.

వయసుతో పనేంటి
అందాలు ఆరబోయడానికి వయసుతో పనేంటి అన్నట్లుగా నేటితరం హీరోయిన్లతో పోటీపడి సెక్సీ ఫోటోలు షేర్ చేస్తోంది సీనియర్ హీరోయిన్ మందిరా బేడీ.

హాట్ లుక్స్
సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ తరుణంలో తన హాట్ లుక్స్ పంచుకోవడంలో ముందుంటోంది ఈ సీనియర్ భామ.

పర్ఫెక్ట్ బికినీ బాడీ
ఇటీవలే ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పర్ఫెక్ట్ బికినీ బాడీ అనేలా ఉంది మందిరా.

వావ్ అంటూ కామెంట్లు
47 ఏళ్ల వయసులో మందిరా బేడీ బికినీ లుక్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్లు. వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ వయసులో కూడా
ఈ వయసులో కూడా పర్ఫెక్ట్ షేప్‌తో బికినీ అందాలతో మాయ చేసింది మందిరా బేడీ. బికినీ అనేది అందరికీ సెట్ కాదు. కొందరు యంగ్ హీరోయిన్స్ బికినీ ధరించినా రాని అట్రాక్షన్ మందిరా బేడీ బికినీతో వచ్చింది.

కొబ్బరి చెట్టుకు అలా ఒరిగి
సముద్ర తీరాన కొబ్బరి చెట్టుకు అలా ఒరిగి నిల్చొని తన శరీర అందాలను ఆరబోసింది మందిరా. నలభై ఏడేళ్ళ వయసులో బికినీ ధరించి పర్ఫెక్ట్ బాడీ అంటే ఇదే అనేలా కుర్రకారును హుషారెత్తించింది.

సాహో సినిమాలో
ఇక ఇటీవలే విడుదలైన సాహో సినిమాలో మాత్రం చీరకట్టులో మెరిసి తన అభినయంతో ఆకట్టుకుంది మందిరా బేడీ.

ఈర్ష పడేలా మందిరా పోస్ట్
యంగ్ హీరోయిన్స్ సైతం ఈర్ష పడేలా మందిరా పోస్ట్ చేస్తున్న ఈ సెక్సీ లుక్స్ కుర్రకారు మతి పోగొడుతున్నాయి.

సెక్సీ ఫిగర్ ఇన్ 47
ఈ ఫోటోలు చూసి సెక్సీ ఫిగర్ ఇన్ 47, గ్రేట్ లుక్స్ ఎట్ 47, ఏక్ నంబర్ బికినీ పోజ్, యు ఆర్ ఇన్ స్పిరేషనల్ ఇన్ దిస్ ఏజ్ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

సోషల్ మీడియాలో సెగ
మొత్తానికి ఈ వయసులో కూడా సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఈ సీనియర్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











