twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబుపై ఈ స్థాయిలో ఎన్నడూలేదు... తెగ నవ్వుకుంటున్నారు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Mohan Babu's Fasak Word Goes Viral In Social Media

    తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఏదైనా విషయం ట్రెండ్ అయిందంటే.... మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ ఇలా ప్రస్తుతం ఫాంలో ఉన్న హీరోల గురించో, లేదా వారు చెప్పే డైలాగుల గురించో అయి ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా సీనియర్ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల 'ఇండియా టుడే' ఇంటర్వ్యూలో తను నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ 'ఫసక్‌' అనే మాటను వాడారు. అప్పటి నుండి 'ఫసక్' అనే పదం ట్రెండ్ అవుతోంది. దానిపై ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న ఫన్నీ మీమ్స్ నెటిజన్లు తెగ నవ్విస్తున్నాయి.

    మీ స్టఫ్ అంతా ఫసక్

    మాజా తాగే స్నేహితుడిని మందు సిట్టింగుకు ఇన్వైట్ చేయొద్దు... అతడు వస్తే మీ స్టఫ్ అంతా ఫసక్.

    మీమ్స్ క్రియేటర్లకు పండగే

    మీమ్స్ క్రియేట్ చేసే వారికి మోహన్ బాబు ‘ఫసక్' ద్వారా చాలా కంటెంట్ ఇచ్చాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

    నవ్వులే నవ్వులు

    ‘ఫసక్' పదంతో నెటిజన్లు క్రియేట్ చేస్తున్న మీమ్స్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

    డియ్యో డియ్యో ఫసక్ ఫసక్

    రాజశేఖర్ గరుడ వేగ సినిమాలోని పాటను... ‘డియ్యో డియ్యో ఫసక్ ఫసక్' అంటూ కొందరు రిమిక్స్ చేశారు.

    బాహుబలి... ఓన్లీ వన్ హెడ్ ఫసక్

    బాహుబలి 2లో బాహుబలి, దేవసేన మధ్య జరిగే సీన్లో... డైలాగును పేరడీ చేస్తూ ఎలా ఫసక్ అనిపించారో చూశారుగా...

    మోహన్ బాబు రియాక్షన్

    తాను చెప్పిన ‘ఫసక్' డైలాగ్ ట్రెండ్ అవ్వడంపై మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. ఫసక్ పేరడీలు చాలా కొత్తగా, ఇన్నోవేటివ్‌గా ఉన్నాంటూ ట్వీట్ చేశారు.

    English summary
    A new word ‘fasak’ has taken the internet by storm. And only 68-year-old Telugu actor Mohan Babu can tell what it means. And what could be the language.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X