Don't Miss!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- News
వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
MS Dhoni యాక్షన్ సీన్లలో మిస్టర్ కూల్ కిరాక్.. ధోనిపై సమంత, వీరేంద్ర సెహ్వాగ్ ఫిదా
క్రికెట్ మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లలో ఇరగదీశాడు. తాజాగా రిలీజైన అన్ అకాడమీకి సంబంధించిన వ్యాపార ప్రకటనలో మహేంద్ర సింగ్ ధోని నటించి ప్రపంచవ్యాప్తంగా తన అభిమానులను ఆకట్టుకొంటున్నాను. ధోని నటించిన లెస్సన్ 7 వ్యాపార ప్రకటనపై క్రికెటర్లు, సినీ తారలు తమ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే లెస్సన్ నంబర్ 7 గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

రైలు ముందు ధోని పరుగు
అన్
అకాడమీ
అనే
సంస్థ
కోసం
ఎంఎస్
ధోని
వ్యాపార
ప్రకటనలో
నటించాడు.
ఈ
వ్యాపార
ప్రకటనలో
వెనుక
రైలు
వస్తుంటే..
దాని
ముందు
వేగంగా
పరుగెత్తుకొంటూ
తనకు
ఎదురైన
అడ్డంకులను
సునాయసంగా
తొలగించుకొంటూ
గమ్యాన్ని
చేరుకొంటాడు.
ఈ
వీడియోలోని
యాక్షన్
సీన్లలో
ధోని
నటించిన
తీరుపై
ప్రశంసలు
కురుస్తున్నాయి.
|
వీరేంద్ర సెహ్వాగ్ క్రేజీ కామెంట్
ఎంఎస్
ధోని
నటించిన
అన్
అకాడమీ
యాడ్
గురించి
క్రికెటర్
వీరేంద్ర
సెహ్వాగ్
స్పందిస్తూ..
వావ్.
ఎంఎస్
ధోని
కొట్టే
హెలిక్టాప్టర్
షాట్
కంటే
గొప్పగా
ఉంది.
ఇది
కేవలం
ధోని
స్టోరినే
కాదు..
ప్రతీ
క్రికెటర్
కథ.
జీవితంలో
ఎదురైన
ఎన్నో
కష్టాలను
ఎలా
అధిగమించాలనే
విషయాన్ని
స్పూర్తిదాయకంగా
చూపించాడు.
ఇది
మంచి
మనోవికాస
పాఠంగా
అనిపించింది
అని
వీరేంద్ర
సెహ్వాగ్
ట్వీట్
చేశాడు.

ధోనిపై సమంత రుత్ ప్రభు ఫిదా
ఎంఎష్ ధోని నటించిన అన్ అకాడమీ వీడియోపై సమంత రుత్ ప్రభు స్పందిస్తూ.. లెస్సన్ నంబర్ 7 జీవితానికే ఓ పాఠం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా ఎదుర్కొనాలనే విషయాన్ని అద్భుతంగా చిత్రంలో చూపించారు. ఈ వీడియోను పదే పదే చూస్తూనే ఉండిపోయాను. ఎందరికో ప్రేరణగా నిలిచేందుకు అన్ అకాడమీ రూపొందించిన వీడియో సహాయ పడుతుంది అని సమంత తన ట్వీట్‌లో పేర్కొన్నది.

గ్రాఫిక్స్, యాక్షన్ సీన్లు అదుర్స్
అన్
అకాడమీ
వ్యాపార
ప్రకటనలో
యాక్షన్
సీన్లే
కాకుండా
అద్బుతమైన
గ్రాఫిక్
సాంకేతిక
ఉంది.
తనకు
అడ్డుగా
నిలిచిన
గోడలను
ధోని
ఛేదించుకొంటూ
వెళ్లే
సీన్లు,
అలాగే
రైలు
గ్రాఫిక్
వావ్
అనిపించే
విధంగా
ఉన్నాయి.
ఈ
వీడియో
ట్విట్టర్
ద్వారా
విడుదల
చేశారు.
విడుదల
చేసిన
కొద్ది
సేపట్లోనే
పది
లక్షలకుపైగా
వ్యూస్‌ను
సాధించింది.
Recommended Video
|
ఏడాది కష్టానికి ప్రతిరూపం
ఎంఎస్
ధోని
నటించిన
అన్
అకాడమీ
వీడియోను
ఆ
సంస్థ
సీఈవో
గౌరవ్
ముంజల్
షేర్
చేస్తూ
ఎమోషనల్
అయ్యాడు.
నా
జీవితంలో
ప్రతిష్టాత్మకమైన
ప్రాజెక్టుల్లో
ఇది
ఒకటి.
ఈ
వ్యాపార
ప్రకటనను
పూర్తి
చేయడానికి
ఓ
ఏడాది
సమయం
పట్టింది.
ఏడాది
పడిన
శ్రమకు
ఇది
ప్రతిరూపం
అని
గౌరవ్
ముంజల్
తెలిపారు.