twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్ని హంగులతో జిమ్.. మహేష్ బాబు అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుందిగా!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగా ఓ రాజ కుమారుడు. ఎప్పటికీ శ్రీమంతుడు. మహేష్ బాబు సంపాదనలో గానీ క్రేజ్‌లో గానీ టాలీవుడ్ హీరోలందరిలోనూ ప్రత్యేకం. అటు ప్రకటలు, ఇటు సినిమాలు మరోవైపు బిజినెస్ ఇలా ప్రతీదాంట్లోనూ సక్సెస్ అయ్యాడు. అన్ని వైపులా ఆదాయ వనరులే. అయితే ఎంత సంపాదిస్తున్నాడో అంత డబ్బును సమాజ సేవకు కూడా ఉపయోగిస్తాడు. అందుకే మహేష్ బాబు అంటే టాలీవుడ్‌లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు.

    ఈ లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఎంతో సరదాగా గడుపుతున్నాడు. ఈ మేరకు మెమోరీ థెరపీ అంటూ సితార, మహేష్, గౌతమ్‌ల అల్లరి, వారితో గడిపిన అందమైన క్షణాలను నమత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా నమ్రత ఓ వీడియోను షేర్ చేయగా అందరూ అవాక్కవుతున్నారు. నమ్రతా ఆ వీడియోను షేర్ చేయడం, మహేష్ బాబు తన డీపీలను ఛేంజ్ చేయడం ఫుల్ వైరల్ అవుతోంది.

    Namrata Shares Video Mahesh Babu Gym Is Luxurious

    నమ్రత షేర్ చేసిన వీడియోలో మహేష్ బాబు జిమ్ విశేషాలున్నాయి. ఎంతో అత్యాధునిక పరికరాలు, మరెన్నో హంగులతో కూడిన జిమ్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు నమ్రత షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. జిమ్ చేయాలంటే ఎప్పుడూ అలిసిపోమని, హోమ్ జిమ్, ఫీల్ ఇట్ రీల్ ఇట, ఫీల్ ది థండర్ అంటూ నమ్రత షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

    English summary
    Namrata Shares Video Mahesh Babu Gym Is Luxurious, shared a sneak peek of her hubby’s gym space. She captioned the video “Never too tired for the gym
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X